हैदराबाद: राज्यपाल तमिलिसाई सौंदरराजन ने एक चौंकाने वाला फैसला लिया है। जबकि सीएम रेवंत रेड्डी तेलंगाना लोक सेवा आयोग (टीएसपीएससी) की समीक्षा करने जा रहे हैं। राज्यपाल ने टीएसपीएससी के अध्यक्ष बी जनार्दन रेड्डी का इस्तीफा स्वीकार नहीं किया। इसके साथ ही यह सस्पेंस बन गया कि क्या जनार्दन रेड्डी सीएम द्वारा आयोजित समीक्षा में शामिल होंगे या नहीं।
सीएम रेवंत रेड्डी थोड़ी देर में सचिवालय में राज्य सरकार की नौकरी अधिसूचनाओं, लिखित परीक्षाओं, प्रश्नपत्र लीक और आगे की भर्ती प्रक्रिया की समीक्षा करेंगे। ग्रुप-2 की प्रतियोगी परीक्षाएं, ग्रुप-1 का प्रश्नपत्र लीक, ग्रुप-3 का शेड्यूल फाइनल, पहले से आयोजित लिखित परीक्षाओं पर महत्वपूर्ण निर्णय लेने की संभावना है।
हालांकि, जनार्दन रेड्डी ने कहा कि सोमवार शाम को कहा था कि वह सचिवालय में सीएम रेवंत रेड्डी के साथ अपने पद से इस्तीफा दे रहे हैं। वहां से वह सीधे राजभवन पहुंचे और राज्यपाल तमिलिसाई सौंदरराजन को अपना इस्तीफा सौंप दिया था।
TSPSC: జనార్దన్ రెడ్డి రాజీనామా, గవర్నర్ సంచలన ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పై కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపనుండగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి. జనార్ధన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు.దీంతో సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచవివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్-2 పోటీ పరీక్షలు, గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
కాగా, జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు.(ఏజెన్సీలు)