ट्रंप ईसा मसीहा का बेटा, ईरान पर युद्ध भगवान का फैसला: सैनिकों में उत्साह भर रहे अमेरिकी कमांडर्स, पढ़ें खबर

हैदराबाद : “अमेरिका के राष्ट्रपति रोनाल्ड ट्रंप ईसा मसीहा का बेटा है। ईरान पर युद्ध भगवान का फैसला है। हमें भगवान के लिए ईरान पर युद्ध करना चाहिए। ईरान की सेना को मिटा देना चाहिए।” यह बयान अमेरिका के सैन्य कमांडरों का है। इस तरह कमांडर अपने सैनिकों को प्रेरित कर रहे हैं। अमेरिका और इजरायल मिलकर ईरान पर हमले के पांचवें दिन यह बयान सामने आया है।

अमेरिका के सैन्य कमांडरों की ओर से अपने सैनिकों को दिए जा रहे इस तरह के बयानों पर विवाद खड़ा हो गया है। यह अमेरिकी सैनिकों में भी चिंता बढ़ गई है। इस संबंध में स्वेच्छा वाचडॉग ने मिलिटरी रिलिजियस फ्रीडम फाउंडेशन (MRFF) को शिकायत की है।

ब्रीफिंग में शामिल 15 सैनिकों की ओर से एक ने मिलिटरी रिलिजियस फ्रीडम फाउंडेशन को शिकायत की है। इनमें 11 क्राइस्टियन, एक मुस्लिम, एक यहूदी और दो नास्तिक हैं। फ्रीलांस जर्नलिस्ट जोनाथन लार्सन ने अपनी सबस्टैक रिपोर्ट में यह जानकारी दी है।

कमांडरों के बयानों पर अमेरिका के सभी सैन्य इकाइयों के सैनिकों से लगभग 30 ठिकानों पर 40 से अधिक इकाइयों से 110 से अधिक शिकायतें मिली हैं। अमेरिका की सेना में यहूदी, ईसाई और मुस्लिम सैनिक हैं, जिन्होंने कमांडरों के बयानों पर आपत्ति जताई है।

कमांडरों के बयान सैनिकों के मनोबल और इकाई के समन्वय को नष्ट कर रहे हैं और संविधान के प्रति की गई शपथ का उल्लंघन कर रहे हैं, ऐसा ब्रीफिंग में शामिल नॉन-कमीशनड अधिकारियों ने चेतावनी दी है।

यह भी पढ़ें-

ట్రంప్ ఏసు బిడ్డ, ఇరాన్ పై యుద్ధం దేవుడి నిర్ణయం: సైనికుల్లో ఉత్తేజం నింపుతున్న అమెరికా కమాండర్లు

హైదరాబాద్ : “ట్రంప్ ఏసు బిడ్డ, ఇరాన్ పై యుద్దం దేవుడి నిర్ణయం, మనం దేవుడికోసం ఇరాన్ పై యుద్దం చేయాలి. ఇరాన్ సేనలను మట్టు బెట్టాలి.” ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయంగా అమెరికా సైనిక కమాండర్లు. అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న ఐదోరోజుకు చేరుకున్న సమయంలో అమెరికా సైనిక కమాండర్లు తమ సైనికులకు చేస్తున్న భోధనలు చర్చనీయాంశంగా మారాయి.

ఇలా అమెరికా సైనికులకు కమాండర్లు బోధ చేయడం సైనికుల్లో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి మత స్వేచ్ఛ వాచ్‌డాగ్ మిలిటరీ రిలిజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (MRFF) కు ఫిర్యాదు చేశారు.

బ్రీఫింగ్‌కు హాజరైన NCOలలో ఒకరు 15 మంది సైనికుల తరపున మిలిటరీ రిలిజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిలో 11 మంది క్రైస్తవులు, ఒక ముస్లిం, ఒక యూదు, ఇద్దరు నాస్తికులు ఉన్నారని మొదట ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జోనాథన్ లార్సెన్ తన సబ్‌స్టాక్‌లో రిపోర్టు చేశారు.

కమాండర్ల వ్యాఖ్యలపై అమెరికా అన్ని సైనిక విభాగాల్లోని సైనికులనుంచి దాదాపు 30 స్థావరాల్లో 40కి పైగా యూనిట్లనుంచి 110 కిపైగా కంప్లైంట్స్ వచ్చాయి. అమెరికా సైన్యం యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఉండటంతో వారంతా కమాండర్లవ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు.

అయితే కమాండర్ వ్యాఖ్యలు సైనికుల్లో ధైర్యాన్ని, యూనిట్ సమన్వయాన్ని నాశనం చేస్తాయని, రాజ్యాంగానికి మద్దతు ఇస్తామని మేము ప్రమాణం చేసిన ప్రమాణాలను ఉల్లంఘిస్తాయని బ్రీఫింగ్ కు హాజరైన నాన్ కమిషన్డ్ అధికారులు హెచ్చరించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X