तेलंगाना नगर पालिका में नया दौरा, ट्रांसजेंडर की शानदार जीत ట్రాన్స్‌జెండర్ అద్భుత విజయం

हैदराबाद : नलगोंडा जिले में चिट्याला नगर पालिका चुनाव के नतीजों में नये दौर की झलक देखने को मिली है। एक ट्रांसजेंडर उम्मीदवार की जीत ने सामाजिक बदलाव का संकेत दिया है। पूरे तेलंगाना में यह जीत चर्चा का विषय बन गया है।

चिट्याला नगर पालिका में कुल 12 वार्ड हैं। यहां पर सत्ताधारी कांग्रेस पार्टी ने बाजी मार ली। कांग्रेस उम्मीदवारों ने 9 वार्ड में जीत हासिल की और नगर पालिका पर कब्जा कर लिया। मुख्य विपक्षी पार्टी बीआरएस के उम्मीदवारों ने 2 वार्ड में जीत हासिल की और एक वार्ड में एक निर्दलीय उम्मीदवार ने जीत हासिल की।

हालांकि, इस चुनाव में सबका ध्यान वार्ड 1 ने खींचा है। यहां पर निर्दलीय उम्मीदवार के तौर पर चुनाव लड़ने वाले (वाली) ट्रांसजेंडर नागिला सुधाकर ने कांग्रेस समर्थक सीपीएम के उम्मीदवार जिट्टा नागेश को 109 वोटों से हराकर ज़बरदस्त जीत हासिल की।

कोई पॉलिटिकल बैकग्राउंड या पार्टी सपोर्ट न होने के बावजूद, ट्रांसजेंडर सुधाकर ने लोगों के सपोर्ट से मुख्य पार्टियों के कैंडिडेट्स को हराया और जीत हासिल की। ​​इस मौके सुधाकर ने वार्ड के लोगों का शुक्रिया अदा , जिन्होंने उन पर भरोसा करके वोट दिया। उन्होंने कहा कि वह वार्ड के विकास के लिए पूरी मेहनत करेंगे।

Also Read-

ట్రాన్స్‌జెండర్ అద్భుత విజయం

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సామాజిక మార్పుకు నాంది పలుకుతూ ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 9 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థులు 2 వార్డుల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థి ఓ వార్డులో గెలిచారు.

అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 1వ వార్డు ఫలితమే. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగేష్‌పై సంచలన విజయం సాధించారు.

రాజకీయ నేపథ్యం, పార్టీల అండదండలు లేకపోయినా ప్రజల మద్దతుతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ట్రాన్స్‌జెండర్ సుధాకర్ జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఓటు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X