TPCC: రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు

హైదరాబాద్: ఈ రోజు టిపిసిసి ఆదేశాల మేరకు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా సి రోహిన్ రెడ్డి గారి అధ్వర్యంలో వారి సూచనల మేరకు రాజీవ్ గాంధీ క్విజ్ పోటీలకు సంబంధించి యువతి యువకులకు అవగాహన కల్పించడం కోసం జూబ్లీహిల్స్ డివిజన్ ఫిల్మ్ నగర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రదర్శించి డోర్ టూ డోర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డివిజన్ అద్యక్షులు కాటూరి రమేశ్ గారు.

ఈ సందర్భంగా జూబ్లిహిల్స్ డివిజన్ సందర్శించిన డా సి రోహిన్ రెడ్డి గారు స్థానిక అధ్యక్షులను నాయకులను కార్యక్తలను అభినందించారు.ఖైరతాబాద్ జిల్లా లోని అన్ని డివిజన్ లలో ఈ విధంగా కార్యక్రమాలను నిర్వహించి అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేపించి రాజీవ్ గాంధీ క్విజ్ పోటీలను విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమం లో స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X