హైదరాబాద్:
హైదరాబాద్ సీపీ సివి.ఆనంద్ ని కలిసిన తర్వాత బయట ప్రెస్ మీట్ లో..
జగ్గారెడ్డి… టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే
- హై కోర్టును కూడా ఆశ్రయిస్తాం
- నిన్న దాడి చేసి ఇవ్వాలా నోటీసులు ఇవ్వడం ఏందీ..?
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా వుంది..
- భయపెడితే మేము భయపడం..
- ప్రజా ఆకర్షణ వున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..
- దొడ్డిదారిన అధికారంలోకి రావద్దని రాహుల్ గాంధీ ఎప్పుడు మాకు చెబుతారు..
*అసభ్యకరంగా పోస్ట్ లు చేసే కల్చర్ మాది కాదు..
- కవితపై చెడు వీడియోలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు
- కాంగ్రెస్ కల్చర్ అది కాదు
- పర్సనల్ గా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు
- సునీల్ కనుగోలు అరెస్ట్ అనేది అది వేరేది..
- ఇది మేము లీగల్ గా పేస్ చేస్తాం…
బ్రేకింగ్స్
డీజీపీ కార్యాలయానికి బయలు దేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్లు జగ్గారెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితరులు.. గాంధీ భవన్ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు..
జి. నిరంజన్ టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు- ప్రెస్ మీట్ – గాంధీభవన్ (with English version)
కాంగ్రెస్ పార్టీ వ్యూహ కర్త సునీల్ కనుగోలు ఆపీస్ పై నిన్న పోలీసులు చేసిన దాడి, రాష్ట్రములో ప్రజాస్వామ్యము ఖూనీ అవుతుందనడానికి ఒక నిదర్శనము.
ప్రతిపక్షాలను భయ భ్రాంతులకు గురి చేసే కుట్రలో ఇది ఒక భాగము.
కాంగ్రెస్ కోసము పని చేయడానికి ఎవరూ ముందుకు రాకుండా పని చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు.
సైబర్ పోలీసులే సైబర్ నేరము చేసి కీలకమైన కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని తస్కరించారు.
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఈ రోజుల్లో ప్రధానమైన పార్టీలు ప్రజలలో తమ పార్టీ స్థితి గతులను తెలుసుకుని వ్యూహ రచన చేసుకోవడానికి వ్యూహ కర్తలను నియమించుకుంటున్నారు. బి ఆర్ ఎస్ కూడా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు.
నిన్న పోలీస్ వారు తీసుకెళ్లిన డిస్క్ లో కాంగ్రెస్ పార్టీకి సంబందించిన అనేక అంశాలు నిష్కిప్తమై ఉన్నాయి. వాటిని పోలీసు వారు తస్కరించారు.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తోనే ఇలా ప్రవర్తిస్తే, ఇక సామాన్యుడికి ఏమి న్యాయము జరుగుతుంది.
సిఎమ్ కు, బి ఆర్ ఎస్ కు వ్యతిరేకముగా మాట్లాడితే నేరమా?
ఇలా అయితే కార్టూనిస్ట్ ల పని గోవిందా!
ఈ రోజు ప్రెస్ మీట్ లో జాయింట్ సిపి చెప్పినట్టు నోటిస్ ఇచ్చి అరెస్టు చేసినట్లయితే , నిన్న కాంగ్రెస్ నాయకులు అడిగినప్పుడు, ఎఫ్ ఐ ఆర్ కాపీ కానీ , నోటీసు కాపీ కానీ ఎందుకు చూపలేకపోయారు?.
G. Niranjan, TPCC Senior Vice President- Press meet at Gandhi Bhavan
Yesterday’s police raid on Congress strategist Sri Sunil Kanugulu’s office indicates that democracy is not in function in the state.
This is the part of the conspiracy hatched to terrorize the opposition parties.
They want to see that no one comes forward to work for Congress, thus cases are filed against those who are working with the party.
The cyber police committed a cyber-crime themselves and stole important information of the Congress party.
Legal action should be taken against them.
These days major parties are hiring strategists to know the status of their party among the people and to make strategies. BRS also recruited Prashant Kishore.
In these discs taken away by the police yesterday, many valuable information related to the Congress party has been incorporated in them. That information was stolen by the Police.
If the main opposition Congress party was treated like this, no justice will be done to the common man.
Is it a crime to speak against CM and BRS?
If this is the attitude of the ruling parties and police, the cartoonists have to think over doing their creative job.
Today during his press meet Joint CP mentioned that notices were issued before the arrest of the personnel working in the office of Mr. Sunil, then why they could not respond to the demand of the Congress leaders yesterday to show the copy of FIR or notice?
ఢిల్లీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్..
గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారు.
నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి
అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి.
వారి నాటకాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు.
తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు.
అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోంది.
కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం.
కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం ఇచ్చారు.
కానీ కేసీఆర్ కుటుంబానికి లిక్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది.
అందుకే మేం ఆయనది అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించాం.
తెలంగాణలో లిక్కర్ పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36వేల కోట్లకు పెరిగింది.
మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇస్తే… లిక్కర్ సర్కార్ ఏర్పాటు చేస్తారని మేమే అన్నాం
ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, నోటీసులివ్వకుండా పార్టీ వార్ రూంలో ఎలా సెర్చ్ చేస్తారు?
అర్థారాత్రి 200 మంది పోలీసులు మఫ్తీలో ఆఫీసుకు వచ్చారు.
అక్కడకు వెళ్లినా మా నేతలను అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాలనుకుంటున్నారా?
తెలంగాణలో మోదీ మోడల్ పాలనను కేసీఆర్ తీసుకు రావాలనుకుంటున్నారా?
నరేంద్ర మోదీ విధానం ఐస్( ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్, ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ )
తెలంగాణలో ఐస్, నైస్ మోడల్ చెల్లదు
కాంగ్రెస్ వార్ రూంపై దాడికి నిరసనగా పార్ఠీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాం
ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.
వారు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు
దీనిపై కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశాం
సరైన విధంగా స్పందించకపోతే ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగడతాం
బ్రేకింగ్స్..
డీజీపీ కార్యాలయానికి బయలు దేరిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్లు జగ్గారెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ తదితరులు.. గాంధీ భవన్ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు.
మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోఖో .. పాల్గొన్న మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తదితరులు.
ప్రెస్ మీట్ ఇన్ గాంధీభవన్ జగ్గారెడ్డి.. టీపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే
- 4 గంటలకు డీజీపీ ఆఫీస్ కి వెళ్తా..
- అప్పోయింట్మెంట్ ఇస్తే కలుస్తా.. లేదంటే నిరసన వ్యక్తం చేస్తా..
- తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే లేకుండా చేస్తారు అని అనుకోకపోవడం మా తప్పే
- తల్లి పాలు తాగి రొమ్ము కోసి రకం కేసీఆర్
- కవిత ఇంట్లో సీబీఐ కూర్చుందా లేదా
- సీబీఐ ని ఏం పికలేక మా పైన దాడి చేస్తారా
- లిక్కర్ స్కామ్ కి మహారాణి కవిత
- కవిత మంచి యాక్టర్ అయ్యింది
- ప్రభుత్వం అవినీతి పై మాట్లాడితే తప్పా
- కొంత మంది పోలీసులు… వాళ్ళను పోలీసులు అనాలా.. ఇంకా ఏమైనా అనాలా అర్థం అవ్వడం లేదు
- కేసీఆర్.. కవిత లకు ఊడిగం చేస్తున్నారు
- మీదో బతుకేనా..?
- కేసీఆర్ ని ఉద్యమ సమయంలో మేము తొక్కిపడేస్తే జాడ లేకుండా పోయే వాడు
- మేమేం మాట్లాడొద్దా
- పబ్లిక్ సమస్య లు మేమేం మాట్లాడొద్దా
- మీ దౌర్జన్యం ఎప్పటికప్పుడు అడ్డుకుంటాం
- మా వార్ రూమ్ మీద దాడి చేసుడు ఏంది
ACp.. డీసీపీ లు మీ డ్రస్ లకు విలువ ఇవ్వండి
గుర్కా నయం… వాళ్ళైన పద్దతిగా పని చేస్తారు
మీ భుజాల మీదున్న స్టార్స్ కి విలువ ఇవ్వండి
- మాకు అధికారం వచ్చింది అంటే కేసీఆర్.. ఆయన కూతురు ఉంటారా
- వాళ్ళ ఇంటి నిండా అవినీతి
- కేసీఆర్ ఒంటి నిండా అసినీతి బొక్కలే
- వార్ రూమ్ మీద దాడి చేయడం ఏంది
- మెమెంత డీజీపీ ఆఫీస్ కి వస్తాం
- కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ..trs కుట్ర చేస్తుంది
- వార్ రూమ్ పై దాడి సీరియస్ గా తీసుకుంటాం
- కొందరు పోలీసు అధికారులకు కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తా
నిజమాబాద్ : బి ఆర్.ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ నేతలు
కార్యాలయంలో కి చొచ్చుకోల్లే ప్రయత్నం , అడ్డుకున్న పోలీసులు
బి.ఆర్.ఎస్ పార్టీ గేట్ల కు కాంగ్రెస్ జెండాలు కట్టిన కాంగ్రెస్ శ్రేణులు
పరిస్తితి ఉద్రిక్తం , యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్.
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నేతలు
సునిల్ కనుగోల్ వార్ రూమ్ సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
అరెస్టు అయిన కాంగ్రెస్ నాయకులు చారకొండ వెంకటేశ్ , మానవతారాయ్ ,చరణ్ కౌసిక్ యాదవ్ , చలమల కృష్ణ రెడ్డి , ప్రతాప్ రెడ్డి ఓయూ జాక్
Hyderabad war taken to Delhi
Telangana Congress leaders to besiege the BRS (party of KCR) office that’s inaugurated just today
The Telangana Congress leaders including the PCC chief/Lok sabha MP Revanth reddy, Loksabha MP Uttam Kumar reddy with Congress workers will siege the BRS head office that’s been inaugurated today.
Congress leader claims that Hyderabad police made an unauthorized entry into Strategist and INC 2024 task force member Sunil kanugolu’s office at Hyderabad without any documents, seized the computers and picked 3 of the INC war room members without giving any reasons.
Congress leaders are also going to take it forward legally by approaching the court against the police for acting as an agent of the TRS party.
They are going to protest in all the mandals of Telangana and take the protest to Delhi by sieging the newly inaugurated BRS office.
It’s been more than 14 hours since they were detained and the police neither furnished the FIR, nor revealed the sections under which the Congress room members were taken away.
Byte: Uttam Kumar reddy, Member of Parliament
This is absolutely ridiculous, this is nonsense. Are we living in India or some north Korea or Pakistan? Just for putting a post about K Kavitha’s involvement in the liquor scam, which is true.
The police are hounding our people without any logic, we are going to raise it in Parliament, protest across the Telangana and will siege the BRS office in a while from now.
సంగారెడ్డి జిల్లా ..
కాంగ్రెస్ పార్టీ వార్ రూం పై పోలీసుల దాడిని నిరసిస్తు ఈరోజు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు.
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. కాంగ్రెస్ వార్ రూమ్ ను పోలీసులు రాత్రి సీజ్ చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్త ఆందోళన నేపత్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులను గృహ నిర్బంధాలు చేసిన పోలీసులు.
ముఖ్య నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన మల్లు రవి. ప్రతిపక్ష పార్టీలపై నిర్బంధం. ప్రజస్వమ్యాన్ని ఖూనీ చేయడమేనని మల్లు రవి అన్నారు. నిరసన వ్యక్తం చేసే హక్కు మాకు ఉంది. ప్రతిపక్ష పార్టీల కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేయడమే ఏ ప్రజాస్వామ్యం అని మల్లు రవి అన్నారు.
కాంగ్రెస్ వార్ రూమ్ పైన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కామెంట్స్..
కాంగ్రెస్ వార్ పైన పోలీసుల దాడి తెలంగాణ లో పోలీసులు, పాలకుల దౌర్జన్యానికి పరాకాష్ట. ప్రజల స్వేచ్ఛను రాజకీయ పార్టీ ల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వ నియంత పాలనకు అద్దం పడుతోంది. రేపు కేసీఆర్ నిర్బంధ పాలనను నిరసిస్తూ అన్ని మండల కేంద్రాలలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన చేపట్టాలి
పీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి కామెంట్స్…
కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయం పై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి…
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయి. ఇక్కడ పోలీసుల పెత్తనం ఏంటి..
కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెలుతుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం..
కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకొం..
ఈ నిర్బంధం అలాగే కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారు.. రేవంత్ రెడ్డి..
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పైన పోలీసుల దాడికి నిరసనగా రేపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన..
కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా
నేడు అన్ని మండల కేంద్రాలలో నిరసనలు…
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు
రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు..
కాంగ్రెస్ వార్ రూమ్ ను పోలీసులు రాత్రి సీజ్ చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..
కిరాయి గుండాల మాదిరిగా పోలీసులు దాడి చేసి,కాంగ్రెస్ వార్ రూంలో డేటాను ధ్వంసం చేశారు.మా నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పడం లేదు
— Revanth Reddy (@revanth_anumula) December 14, 2022
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం నాడు మా పార్టీపై దాడి చేస్తారా?
అధికారాన్ని కాపాడుకోవటానికే కేసీఆర్ కుట్రలకు దిగుతున్నారు pic.twitter.com/PWycfojJk9
రాష్ట్ర వ్యాప్త ఆందోళన నేపత్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులను గృహ నిర్బంధాలు చేసిన పోలీసులు..
ముఖ్య నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు..
పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన మల్లు రవి… ప్రతిపక్ష పార్టీలపై నిర్బంధం .. ప్రజస్వమ్యాన్ని ఖూనీ చేయడమే మల్లు రవి..
నిరసన వ్యక్తం చేసే హక్కు మాకు ఉంది.. ప్రతిపక్ష పార్టీల కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేయడమే ఏ ప్రజాస్వామ్యం ..మల్లు రవి..
ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడుతారు.. మల్లు రవి
బ్రేకింగ్స్..
లోకసభ లో వాయిదా తీర్మానం ఇచ్చిన ఏఐసీసీ ఇంచార్జ్ ఎంపీ.మనిక్కమ్ ఠాగూర్..
నిన్న రాత్రి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వార్ రామ్ లో పోలీసులు దౌర్జన్యం చేసి కంప్యూటర్లు స్వాధీనం చేస్కోవడం, నాయకులను అరెస్టులు చేయడం తదితర అంశాలపై అత్యవసరంగా చర్చించాలని వాయిదా తీర్మానం కోరిన ఎంపీ మనిక్కమ్..
ఫేస్ బుక్ పోస్ట్ లు పెట్టమని ఆరోపిస్తూ దౌర్జన్యంగా తెలంగాణ పోలీసులు కార్యాలయంపైన దాడులు చేశారు..
తెలంగాణ సీఎం.కేసీఆర్ దక్షిణ భారత హిట్లర్ గా మారారు.. మనిక్కమ్ ఠాగూర్
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీస్ లు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న జగ్గారెడ్డి..
కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారాలకి సంబంధించి తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతునందుకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభత్వం కొందరు పోలీస్ అధికారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ అనుబంధం కార్యాలయం పై రాత్రి తనిఖీలా పేరు మీద దాడి చేసి అక్కడున్న స్టాఫ్ ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడని ఖండిస్తున్న.
పోలీస్ సెక్షన్ లను అడ్డంపెట్టుకొని అక్కడున్న కంప్యూటర్స్, లాప్ టాప్ సీజ్ చేసి,కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కి తాళం వేయడాని కూడా తీవ్రంగా ఖండిస్తున్న.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉందికదా అని ఇష్టనుసారంగా కొందరు పోలీస్ అధికారులతో చట్టం లో ఉన్న సెక్షన్ లను అడ్డం పెట్టుకొని తెలంగాణ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యని భయబ్రాంతులకు గురి చేస్తుంది
రాష్ట్రంలో లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టిన, ప్రజాస్వామ్య గొంతు ని నొక్కే ప్రయత్నం చేస్తుంది.
తెలంగాణ లో లేని సంప్రదాయని టీఆర్ఎస్ పార్టీ తీసుకొని రావడం ఇది టీఆర్ఎస్ పార్టీ కి యేనటికైనా ప్రమాదమేనని గుర్తించుకోవాలి
తాను పాలు పోసి పెంచిన పాము తాననే కాటేస్తుందనే విషయం తెలియదా..?
అధికారము పూర్తిగా ఎప్పటికి టీఆర్ఎస్ దే అని ఉహించుకువడం కూడా మీ మూర్ఖత్వమే..
మీరు అధికారం కకోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే ఆ రోజు మీరు ఏ మొఖం పెట్టుకొని మాట్లాడగలుగుతారు..
అధికారం లో ఎవరు ఉంటే పోలీస్ వారి మాట వినాల్సిందే అది చట్టం..
రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం మా మాట విని మేము చెప్పిన్నట్లు చేస్తే మీ పరిస్థితి ఏంటి..?
ప్రజాస్వామ్యని ఖుని చేసే కొత్త కొత్త ప్రయత్నలను తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది.
ప్రతిపక్షలను అనగాదొక్కడానికి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు.
ప్రజలు టీఆర్ఎస్ కి అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలు పరిష్కరించామని..
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని, కాంగ్రెస్ నాయకత్వని అనగాదొక్కమని కాదు.
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఆఫీస్ పై దాడిని ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పోలీస్ అధికారుల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ దీని మేము తీవ్రంగా పరిగనిస్తూ ఒక కార్యాచరణ తో పాటు కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభత్వానికి వ్యతిరేకంగా, కొందరు పోలీస్ అధికారుల తిరుకి నీరసనగ ఉద్యమం చేయడం జరుగుతుంది.
ప్రజాస్వామ్య పద్ధతి లో ఉద్యమలు, న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కొంతమంది పోలీస్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నుండి హెచ్చరిక.. జగ్గారెడ్డి
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు బస్ స్టాండ్ చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం.
@ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్
కాంగ్రెస్ వార్ రూంలో డేటాను ధ్వంసం చేశారు.
మా నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
వారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పడం లేదు.
వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తారా?
మా టాస్క్ ఫోర్స్ సభ్యుడైన సునీల్ కనుగోలును అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
అధికారాన్ని కాపాడుకోవటానికే కేసీఆర్ ఈ కుట్రలకు దిగుతున్నారు.
మధ్యాహ్నం 12.30గంటలకు తెలంగాణ భవన్ నుంచి వెళ్లి బీఆర్ఎస్ భవన్ను ముట్టడిస్తాం.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేస్తాం.