हैदराबाद: इस बार बतुकम्मा उत्सव को गिनीज़ बुक ऑफ़ रिकॉर्ड्स में नाम दर्ज कराने के उद्देश्य से भव्य तरीके से आयोजित करने की तैयारी की जा रही है। इसी कड़ी में ग्रेटर हैदराबाद के 11 लाख स्वयं सहायता समूहों के लिए जीएचएमसी को 11 लाख बतुकम्मा साड़ियाँ आवंटित करने की सरकार तैयारी कर रही है।
साड़ियों के वितरण के लिए मंडलों के उपायुक्तों को प्रभारी नियुक्त किया जाएगा। अब तक केवल केरल में मनाए जाने वाले सामूहिक ओणम उत्सव ने ही यह रिकॉर्ड बनाया था, लेकिन इस बार जीएचएमसी उस रिकॉर्ड को तोड़ने के लिए बतुकम्मा उत्सव की योजना बना रहा है। इस महीने की 21 तारीख से बतुकम्मा उत्सव और नवरात्रि शुरू होने के साथ-साथ 27 तारीख को विश्व पर्यटन दिवस के अवसर पर माधापुर स्थित शिल्प कला वेदिका में विशेष कार्यक्रम आयोजित किए जा जा रहे हैं। जीएचएमसी शहरी सामुदायिक विकास विभाग ने 28 तारीख को एलबी स्टेडियम में स्वयं सहायता समूहों से जुड़ी 11 हज़ार महिलाओं के साथ बतुकम्मा उत्सव के आयोजन की तैयारी शुरू कर दी है।
जीएचएमसी की अतिरिक्त आयुक्त पंकजा ने बताया कि शहर के 30 मंडलों से महिलाओं को बतुकम्मा उत्सव के लिए लाने-ले जाने के लिए 150 बसों का इस्तेमाल किया जाएगा। इस उत्सव के तहत अपर टैंक बांध पर एक विशेष परेड का आयोजन किया जाएगा। तेलंगाना के विभिन्न कारीगरों द्वारा बनाई गई कलाकृतियों और अन्य उत्पादों की प्रदर्शनी और बिक्री की व्यवस्था की जा रही है। नेकलेस रोड पर तेलंगाना के व्यंजनों के साथ तीन दिवसीय विशेष फूड फेस्टिवल की भी योजना बनाई जा रही है।
Also Read-
గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు
హైదరాబాద్ : ఈసారి బతుకమ్మ ఉత్సవాలను గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని 11 లక్షల మంది స్వయం సహాయక బృందాల కోసం జీహెచ్ఎంసీకి 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది.
చీరల పంపిణీకి సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ఇన్ చార్జీలుగా నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు కేరళలో జరుపుకునే సామూహిక ఓనం పండుగ మాత్రమే ఈ రికార్డును సృష్టించగా, ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసేలా బతుకమ్మ ఉత్సవాలను జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు, నవరాత్రులు మొదలవుతున్న క్రమంలో 27న వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాదాపూర్ లోని శిల్ప కళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 28న ఎల్బీ స్టేడియంలో 11 వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ విభాగం ఏర్పాట్లు మొదలుపెట్టింది.
బతుకమ్మ వేడుకలను సిటీలోని 30 సర్కిళ్ల నుంచి మహిళలను తరలించేందుకు 150 బస్సులను వినియోగించనున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు. వేడుకల్లో భాగంగా అప్పర్ ట్యాంక్ బండ్ పై స్పెషల్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలోని వివిధ రకాల చేతివృత్తుల వారు తయారు చేసిన కళాఖండాలు, ఇతర ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వంటకాలతో నెక్లెస్ రోడ్డులో మూడు రోజుల పాటు స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ కు కూడా ప్లాన్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)
