हैदराबाद : ‘फांसी’ हिंदी से तेलुगु अनुदित पुस्तक ‘उरी कंबम नीडलो’ के लोकार्पण की तैयारी के अंतर्गत लेखक अतिथियों से मिल रहे हैं। इसी क्रम में पुस्तक के लेखक ने 22 अगस्त को आईपीएस अधिकारी डॉ सौम्या मिश्रा (महानिदेशक कारागार एवं सुधार सेवाएँ) से मिले और पुस्तक भेंट की।
इस अवसर पर सौम्या मिश्रा ने पुस्तक को काफी उत्सुकता से देखा और लेखक को बधाई दी। इस दौरान कारा महानिदेशक ने लेखक के केस, जेल जीवन, जेल में पढ़ाई और अन्य विषयों के बारे में जानकारी ली।
यह भी पढ़ें-
एक सवाल के जवाब में लेखक ने कारा महानिदेश को बताया कि कैदियों की सेवाओं को समाज सेवा के लिए उपयोग किया जा सकता है। इस पुस्तक में कैदियों की समाज सेवाओं के बारे में विस्तार से लिखा गया है। साथ ही आईपीएस अधिकारी डॉ सौम्या मिश्रा ने पुस्तक लोकार्पण कार्यक्रम में भाग लेने का आश्वासन दिया है।
జైళ్ల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ను కలిసిన ఉరికంబం నీడలో రచయిత
హైదరాబాద్: ‘ఫాఁసి’ హిందీ నుండి తెలుగులోకి అనువదించబడిన ‘ఉరి కంభం నీడలో’ పుస్తక ఆవిష్కరణ సన్నాహాలలో భాగంగా, రచయిత అతిథులను కలుస్తున్నారు. ఈ క్రమంలో, పుస్తక రచయిత ఆగస్టు 22న ఐపీఎస్ అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రాను (జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్) కలిసి పుస్తకాన్ని అంద చేశారు.
ఈ సందర్భంగా, సౌమ్య మిశ్రా పుస్తకాన్ని ఎంతో ఆసక్తిగా చూసి రచయితను అభినందించారు. ఈ సమయంలో, జైళ్ల డైరెక్టర్ జనరల్ రచయిత కేసు, జైలు జీవితం, జైలులో చదువు మరియు ఇతర విషయాల అడిగి తీసుకున్నారు.
ఒక ప్రశ్నకు సమాధానంగా, ఖైదీల సేవలను సామాజిక సేవ కోసం ఉపయోగించుకోవచ్చని రచయిత జైళ్ల డైరెక్టర్ జనరల్‌తో అన్నారు. ఈ పుస్తకంలో ఖైదీల సామాజిక సేవల గురించి వివరంగా వ్రాయబడిందన్నరు. అలాగే, ఐపీఎస్ అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
