TELANGANA STATE GOVERNMENT SANCTIONED 100 CRORES TO BRAOU, WHY AND FOR WHAT? PLEASE READ THIS

Dr BR AmbedkarAmbedkar International Research Centre will establish at BRAOU
Telangana Government Allocation from SC Sub Plan : V C Ghanta Chakrapani

Hyderabad: The Telangana state government has sanctioned Rs. 100 crore for the establishment of Dr B R Ambedkar International Research Centre of the University. Prof. Ghanta Chakrapani Vice-Chancellor said in a statement on Saturday. On this occasion, the Vice-Chancellor convened a meeting with the directors, deans, heads of departments and representatives of various Service Associations of the university.

Prof. Chakrapani, revealed the need Research Centre, he also thanked the hon’ble Chief Minister Revanth Reddy, Deputy Chief Minister Bhatti Vikramarka Mallu and other ministers and officials of state government for approving their proposals and sanctioning funds.

Also Read-

డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లో అంబేద్కర్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు 100 కోట్లు మంజూరుఎస్సీ సబ్ ప్లాన్ నుంచి కేటాయింపు : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడి

హైదరాబాద్ : డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డా. బి. ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం స్థాపన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపకులపతి విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, డీన్లు, అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఉపకులపతి పరిశోధనా కేంద్రం ఆవశ్యకతను వెల్లడించారు. తమ ప్రతిపాదనలను ఆమోదించి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డీ, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లుకు, ఇతర మంత్రులకు, అధికారులకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X