हैदराबाद : तेलंगाना शिक्षा विभाग ने एसएससी (10वीं ) कक्षा के छात्रों के लिए अलर्ट जारी किया है। शिक्षा मंत्री सबिता इंद्रा रेड्डी ने कहा कि 3 अप्रैल से शुरू होने वाली वार्षिक परीक्षाओं के लिए हॉल टिकट इस महीने की 24 तारीख से आधिकारिक वेबसाइट (https://www.bse.telangana.gov.in/) पर उपलब्ध करा दिए जाएंगे। मंत्री ने शिक्षा विभाग के अधिकारियों के साथ 10वीं की परीक्षा के आयोजन और उसके लिए की गई व्यवस्थाओं की समीक्षा की। परीक्षाओं के लिए कड़ी व्यवस्था करने का सुझाव दिया। मंत्री ने अधिकारियों को यह सुनिश्चित करने के निर्देश दिए कि परीक्षा देने के लिए आने वाले छात्रों को किसी तरह की परेशानी न हो।
तेलंगाना में कुल 4 लाख 94 हजार 616 छात्र दसवीं कक्षा की परीक्षा लिखने वाले हैं। इसके लिए कुल 2652 परीक्षा केंद्र बनाए गए हैं। बताया कि परीक्षा केंद्रों पर सीसीटीवी कैमरे लगाए जा रहे हैं। एसएससी की परीक्षाएं 3 अप्रैल से सुबह 9.30 बजे से दोपहर 12.30 बजे तक होंगी।
दूसरी ओर, तेलंगाना सरकार ने नौवीं और दसवीं कक्षाओं के लिए केवल छह पेपरों वाली परीक्षा कराने का फैसला किया है। अधिकारियों ने कहा कि सरकार द्वारा किए गए नए सुधारों को 2022-23 से लागू किया गया है। प्रत्येक विषय में परीक्षाओं के लिए 80 अंक और रचनात्मक मूल्यांकन ((Formative Assessment)) के लिए 20 अंक आवंटित किए गये हैं। साइंस के पेपर में फिजिक्स और बायोलॉजी के आधे अंक होंगे। विज्ञान की परीक्षा के लिए 3 घंटे 20 मिनट का समय और अन्य सभी विषयों के लिए 3 घंटे का समय आवंटित किया गया है।
TELANGANA SSC EXAMS : మార్చి 24 నుంచి విద్యార్థుల హాల్ టిక్కెట్లు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల కోసం.. హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్‌సైట్ (bse.telangana.gov.in) లో అందుబాటులో ఉంచనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, అందుకోసం చేసిన ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం.. మొత్తంగా 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు టెన్తా క్లాస్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
మరోవైపు తొమ్మిదో తరగతి, పదో తరగతులకు ఇక నుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2022-23 నుంచి ప్రభుత్వం చేసిన కొత్త సంస్కరణలు అమలు అవుతాయని అధికారులు తెలిపారు. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (Formative Assessment) కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ పేపర్‌లో ఫిజిక్స్, బయాలజీకి సగం సగం మార్కులు ఉండనున్నాయి. సైన్స్ పరీక్షకు 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించగా మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయాన్ని కేటాయించారు. (ఏజెన్సీలు)