TELANGANA PRAJA PALANA DINOTSAVAM CELEBRATIONS AT BRAOU

Hyderabad: Prof. E. Sudha Rani, Registrar I/c, Dr. B. R. Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of Telangana Praja Palana Dinotsavam at the campus. Prof . Sudha Rani extended Prajapaalana Dinotsavam greetings to the Staff.

All Directors, Deans, Heads of Branches Teaching and Non-Teaching Staff members and representatives of University Service Associations attended the celebrations.

Also Read-

ఘనంగా తెలంగాణా ప్రజా పాలన దినోత్సవం

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్, ప్రో. ఇ. సుధా రాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె విశ్వవిద్యాలయ, అధికారులు, సిబ్బందికి తెలంగాణా ప్రజా పాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అన్ని విభాగాల డైరెక్టర్స్, డీన్స్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. మేరీ సునంద, డా. పి. వెంకట రమణ, డా. భోజు శ్రీనివాస్, డా. వెంకటేశ్వర్లు బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు ఫైనాన్స్ ఆఫీసర్ సి. వేణు గోపాల్, ఇంజనీర్ నారాయణ రావు, ఎం. డి. హబీబుద్దీన్, డా. యాకేష్ దైద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X