विधानसभा में लस्या नंदिता के निधन पर शोक जताया
हैदराबाद: तेलंगाना राज्य में मानसून विधानसभा की बैठकें मंगलवार से शुरू हो गईं। 23 जुलाई को सुबह 11 बजे विधानसभा सत्र शुरू हुआ। मुख्यमंत्री रेवंत रेड्डी ने दिवंगत नेता, पूर्व छावनी विधायक लस्या नंदिता के निधन पर शोक प्रस्ताव पेश किया। कैंट विधायक लस्या नंदिता की सड़क दुर्घटना में मौत पर सदन के सभी सदस्यों ने शोक व्यक्त किया।
कई मंत्रियों और विपक्षी नेताओं ने दिवंगत नेता और पूर्व कैंट विधायक सायन्ना के परिवार को याद किया। सभी ने इस बात पर दुख व्यक्त किया कि उनके पिता दिवंगत पूर्व विधायक सायन्ना की मौत के एक साल के भीतर लास्या की भी मौत हो गई। इसके बाद स्पीकर गड्डम प्रसाद कुमार सदन की कार्यवाही कल तक के लिए स्थगित कर दिया। इसके बाद विधानसभा अध्यक्ष की अध्यक्षता में उनके कक्ष में बीएसी की बैठक हुई।
అసెంబ్లీ సమావేశంలో లాస్య నందిత మృతికి సంతాపం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. జూలై 23న ఉదయం11 గంటలకు అసెంబ్లీ సెషన్స్ మొదలైయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దివంగత నాయకురాలు కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితా మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు సభలోని సభ్యులందరూ సంతాపం ప్రకటించారు.
పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు దివంగత నేత, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య కూడాచనిపోవడం చాలా బాధాకరం అన్ని విచారం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహిస్తారు. (ఏజెన్సీలు)
हैदराबाद: तेलंगाना विधानसभा का तीसरा सत्र मंगलवार से शुरू होगा। विधान परिषद की बैठक इस महीने की 24 तारीख को सुबह 10 बजे से शुरू होगी। 11 बजे से सत्र शुरू होगी। विधानसभा सत्र इस महीने की 31 तारीख तक चलने की संभावना है। विधानसभा सत्र के पहले दिन मंगलवार सुबह विधानसभा शुरू होते ही दिवंगत विधायक लस्या नंदिता के निधन पर शोक जताया जाएगा, जिनकी इसी साल 23 फरवरी को सड़क दुर्घटना में मौत हो गई थी। इसी तरह हाल ही में दिवंगत हुए कई पूर्व विधायकों पर भी शोक जताया जाएगा। इसके बाद बैठक इस महीने की 24 तारीख तक के लिए स्थगित कर दी जाएगी। सदन की कार्यवाही स्थगित होने के बाद विधानसभा अध्यक्ष गड्डम प्रसाद कुमार की अध्यक्षता में उनके कक्ष में कार्यमंत्रणा समिति (बीएसी) की बैठक होगी।
इस बजट सत्र में एजेंडा और सत्र कितने दिन होगी इसकी तारीखों को अंतिम रूप दिया जाएगा। इस महीने की 24 तारीख को विधानसभा में किसान कर्जमाफी के मुद्दे पर अल्पकालिक चर्चा होगी। इस महीने की 25 तारीख को डिप्टी सीएम मल्लू भट्टी विक्रमार्क और विधायी मामलों के मंत्री श्रीधर बाबू विधान परिषद में 2024-25 का वार्षिक बजट पेश करेंगे। बजट का अध्ययन करने के लिए सदस्य 26 को सत्र स्थगित करेंगे। 27 तारीख को बजट भाषण पर बहस शुरू होगी। खबर है कि 28 को रविवार और 29 को बोनालु उत्सव के कारण सत्र स्थगित रहेगी। इस महीने की 30 तारीख से विधानसभा सत्र दोबारा शुरू होंगी। मांगों पर चर्चा की जायेगी। 31 तारीख को मौद्रिक विनिमय विधेयक पर चर्चा और मंजूरी दी जाएगी। खबर है कि इन बैठकों में स्किल यूनिवर्सिटी समेत कई सरकारी बिल सदन के सामने आएंगे।
इस महीने की 25 तारीख को विधानसभा में राज्य का वार्षिक बजट पेश किए जाने के संदर्भ में उसी दिन सुबह 9 बजे सीएम रेवंत रेड्डी की अध्यक्षता में विधानसभा मीटिंग हॉल में कैबिनेट बैठक होगी। इस सत्र में राज्य कैबिनेट बजट प्रस्तावों को मंजूरी देगी। पिछले साल दिसंबर के पहले हफ्ते में रेवंत रेड्डी के नेतृत्व में कांग्रेस सरकार बनी थी। विधानसभा सत्र का पहला चरण 9 से 21 दिसंबर तक और दूसरा चरण 9 से 17 फरवरी तक आठ दिनों के लिए आयोजित किया गया था। अपडेट जारी…
यह भी पढ़े-
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుండగా, శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటిస్తుంది. అదే విధంగా ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సంతాపం తెలుపనున్నారు. అనంతరం సభను తిరిగి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశంలో సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై తేదీలు ఖరారు చేయనున్నారు. ఈ నెల 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఈ నెల 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసేందుకు 26న సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం కానుంది. 28న ఆదివారం, 29న బోనాల పండుగ కావడంతో సభకు విరామం ప్రకటించనున్నట్లు సమాచారం. తిరిగి ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిమాండ్లపై చర్చ నిర్వహించనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించనున్నారు. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21 వ తేదీ వరకు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగాయి. (ఏజెన్సీలు)