हैदराबाद: इंटरमीडिएट बोर्ड ने इंटरमीडिएट की वार्षिक परीक्षाओं का शेड्यूल जारी कर दिया है। अगले साल 15 मार्च से इंटर प्रथम वर्ष और 16 मार्च से द्वितीय वर्ष की परीक्षाएं शुरू होंगी। परीक्षाएं सुबह 9 से दोपहर 12 बजे तक होंगी।
प्रायोगिक परीक्षाएं 15 फरवरी से शुरू होंगी। यह परीक्षाएं दो बार यानी सुबह 9 से दोपहर 12 बजे तक और फिर दोपहर 2 से शाम 5 बजे तक होगी। इंटर बोर्ड ने 3 अप्रैल तक होने वाली इंटरमीडिएट की परीक्षाओं का टाइम टेबल जारी कर दिया है।
Exam Time: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల (T)
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం మరియు మార్చి 16 ద్వితీయ సంవత్సరం పరీక్షలునుంచి మొదలవుతాయి. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి.
ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. రెండు విడుతలుగా అంటే ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల టైంటేబుల్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. (Agencies)