हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी को जन्मदिन की शुभकामनाओं का तांता लगा हुआ है। आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू ने एक्स प्लेटफॉर्म पर उन्हें जन्मदिन की शुभकामनाएँ दीं। मंत्री नारा लोकेश ने भी उन्हें जन्मदिन की शुभकामनाएँ दीं। उन्होंने उनके अच्छे स्वास्थ्य और खुशहाली की कामना की।

एपीसीसी अध्यक्ष वाईएस शर्मिला ने एक्स प्लेटफॉर्म पर सीएम रेवंत को शुभकामनाएँ दीं। उन्होंने कहा कि ईश्वर रेवंत को उत्तम स्वास्थ्य और शक्ति प्रदान करें। उन्होंने कहा कि आपके नेतृत्व में, कांग्रेस के शासन में, राज्य का और अधिक विकास होगा, हर घर में रोशनी होगी और तेलंगाना समृद्धि की ओर अग्रसर होगा।
इसी क्रम में प्रधानमंत्री नरेंद्र मोदी ने भी मुख्यमंत्री रेवंत रेड्डी को जन्मदिन की बधाई दी है। साथ ही तेलंगाना के मंत्री और अन्य नेताओं ने भी सीएम रेवंत को जन्मदिन की शुभकामनाएं दी है।
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం రేవంత్ కు ఎక్స్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. రేవంతన్నకు భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు.. మీ నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా, ప్రతి ఇంటా వెలుగులు నింపి, తెలంగాణను సుభిక్షం వైపు నడిపించే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. (ఏజెన్సీలు)
