Telangana Assembly Budget 2024 Updade: तेलंगाना बजट 2.91 लाख करोड़, इस प्रकार है विभागवार आवंटन

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు తిరిగి చెల్లించాము:అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క:

రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 35,118 కోట్ల రూపాయల రుణాలు తీసుకోగా, గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాము. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు తిరిగి చెల్లించాము.

Congress government has paid Rs. 7,774 crore more than the actual loans it took, says Deputy CM Bhatti Vikramarka in Assembly

At the time of Telangana’s formation, the state’s debt was Rs. 75,557 crore. By last December, the state debt had reached Rs. 6,71,757 crore.

After the Congress came into power, it took loans amounting to Rs. 35,118 crore. However, it has paid Rs. 42,892 crore in interest and principal amounts for previous government loans and bills. This means the Congress has paid Rs. 7,774 crore more than the actual loans it has taken.

हैदराबाद: तेलंगाना विधानसभा की बैठकें शुरू हो गई हैं. डिप्टी सीएम भट्टी ने विक्रमार्क सभा में वार्षिक बजट पेश किया। 2 लाख 91 हजार 159 करोड़ रुपये का बजट तैयार किया गया है।

राजस्व व्यय 2,20,945 करोड़ रुपये
पूंजीगत व्यय में 33,487 करोड़ रुपये
सिंचाई एवं जल निकासी विभाग के लिए 26 हजार करोड़ रुपये
कल्याण 40 हजार करोड़ रुपये
सड़कों और इमारतों के लिए 5,790 करोड़ रुपये
गृह विभाग को 9,564 करोड़ रुपये
गृहज्योति योजना के लिए 2418 करोड़ रुपये
कृषि और संबद्ध क्षेत्रों के लिए 72,659 करोड़ रुपये
बागवानी 737 करोड़ रुपये
पशुपालन विभाग 19,080 करोड़ रुपये
महालक्ष्मी के मुफ्त परिवहन के लिए 723 करोड़ रुपये
सार्वजनिक वितरण प्रणाली के लिए 3,836 करोड़ रुपये
पंचायत राज विभाग को 29,816 करोड़ रुपये
महिला शक्ति कैंटीन 50 करोड़ रुपये
हैदराबाद का विकास10,000 करोड़ रुपये
जीएचएमसी को 3,000 करोड़ रुपये
एचएमडीए को 500 करोड़ रुपये
मेट्रो जल 3,385 करोड़ रुपये
हाइड्रा 200 करोड़ रुपये
एयरपोर्ट मेट्रो के लिए 100 करोड़ रुपये
ORR को 200 करोड़ रुपये
हैदराबाद मेट्रो के लिए 500 करोड़ रुपये
ओल्ड सिटी मेट्रो 500 करोड़ रुपये
मूसी के विकास के लिए 1500 करोड़ रुपये
क्षेत्रीय रिंग रोड 1500 करोड़ रुपये
बाल कल्याण विभाग को 2,736 रुपये
एससी और एसटी के कल्याण के लिए 17,000 करोड़ रुपये
अल्पसंख्यक कल्याण 3,000 करोड़ रुपये
बीसी कल्याण 9,200 करोड़ रुपये
चिकित्सा स्वास्थ्य 11,468 करोड़ रुपये
बिजली 16,410 करोड़ रुपये
वन एवं पर्यावरण 1064 करोड़ रुपये
आईटी 774 करोड़ रुपये
सिंचाई 22,301 करोड़ रुपये
शिक्षा 21,292 करोड़ रुपये

Telangana Assembly Budget 2024 updade: తెలంగాణ బడ్జెట్ 2.91 లక్షల కోట్లు, శాఖలవారీగా కేటాయింపులు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.

రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు
మూల ధన వ్యయం 33,487 కోట్లు
సాగునీటి పారుదల శాఖకు రూ.26 వే కోట్లు
సంక్షేమానికి రూ. 40 వేల కోట్లు
రోడ్లు భవనాలకు రూ.5,790 కోట్లు
హోం శాఖకు 9,564 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు
హార్టికల్చర్ రూ.737 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ. 19,080 కోట్లు
మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,836 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు 29,816 కోట్లు
మహిళా శక్తి క్యాంటీన్ రూ.50 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10,000 కోట్లు
జీహెచ్‌ఎంసీకి రూ.3,000 కోట్లు
హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు
మెట్రో వాటర్‌కు రూ. 3,385 కోట్లు
హైడ్రా రూ.200 కోట్లు
ఏయిర్‌పోర్ట్ మెట్రోకు రూ.100 కోట్లు
ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రోకు రూ.500 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో రూ.500 కోట్లు
మూసీ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు రూ.1500 కోట్లు
శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు
ఎస్సీ,ఎస్టీ సంక్షేమానికి రూ.17,000 కోట్లు
మైనారిటీ సంక్షేమం రూ.3,000 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
వైద్య ఆరోగ్యం రూ.11,468 కోట్లు
విద్యుత్ రూ.16,410 కోట్లు
అడవులు ,పర్యావరణం రూ.1064 కోట్లు
ఐటీ రూ.774 కోట్లు
నీటి పారుదల రూ.22,301 కోట్లు
విద్య రూ.21,292 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X