T20 WC 2026 : साउथ अफ्रीका पर कहर बनकर टूट पड़े टीम इंडिया के ये खिलाड़ी, టీమిండియా గ్రాండ్ విక్టరీ

हैदराबाद : टीम इंडिया ने साउथ अफ्रीका को टी20 वर्ल्ड कप के पहले वॉर्म अप मैच में हरा दिया। इसी के साथ टूर्नामेंट से पहले टीम इंडिया ने अपना दबदबा बरकरार रखा है। बुधवार को मुंबई के डीवाई पाटिल स्टेडियम में खेले गये पहले वॉर्मअप मैच में साउथ अफ्रीका को 30 रन से हरा दिया। टीम इंडिया ने पहले बल्लेबाजी करते हुए 240 रन बनाये। इसके जवाब में साउथ अफ्रीका की टीम निर्धारित 20 ओवरों में 210 रन ही बना पाई।

टास जीतकर पहले भारतीय बल्लेबाजों ने दक्षिण अफ्रीकी गेंदबाजी की धज्जियां उड़ाते हुए 240 रनों का विशाल स्कोर खड़ा कर दिया भारत की इस विशाल पारी के सूत्रधार ईशान किशन और तिलक वर्मा रहे। उन्होंने अपनी पावर-हिटिंग से टीम को पूरी तरह बैकफुट पर धकेल दिया। पारी की शुरुआत करने उतरे ईशान किशन ने मैच की दूसरी ही गेंद से अपने इरादे साफ कर दिए। उन्होंने संजू सैमसन की जगह मिले मौके का भरपूर फायदा उठाते हुए मात्र 20 गेंदों में 53 रनों की भयंकर पारी खेली। ईशान ने अपनी पारी में 7 छक्के जड़े, जिसमें एनरिक नॉर्टजे के एक ही ओवर में लगाए गए चार लगातार बाउंड्री (6, 6, 4, 6) शामिल है। उन्होंने अभिषेक शर्मा (24 रन) के साथ मिलकर पहले विकेट के लिए सिर्फ 34 गेंदों में 80 रनों की साझेदारी कर टीम को बेहतरीन शुरुआत दिलाई।

ईशान के रिटायर्ड आउट होने के बाद भी रनों की रफ्तार कम नहीं हुई। नंबर 3 पर आए तिलक वर्मा ने अपनी शानदार फॉर्म को जारी रखते हुए दक्षिण अफ्रीकी स्पिनरों और तेज गेंदबाजों को जमकर पिटाई कर दी। तिलक ने महज 16 गेंदों में 40 रन बनाये, जिसमें उन्होंने 3 शानदार छक्के लगाए। कप्तान सूर्यकुमार यादव ने भी चिर-परिचित अंदाज में मैदान के चारों ओर शॉट्स खेलते हुए तेजी से रन बटोरे। अंतिम ओवरों में हार्दिक पंड्या ने भी अपना हाथ साफ कर लिया। इसके चलते भारत 240 स्कोर तक पहुंच गई। इसी के साथ भारतीय टीम टी20 वर्ल्ड कप में अब खिताब का बचाव करने के लिए पूरी तरह से तैयार है। (एजेंसियां)

यह भी पढ़ें-

వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్ : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బుధవారం (ఫిబ్రవరి 4) ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది, బ్యాటింగ్ లో ఇషాన్ కిషాన్ (53), తిలక్ వర్మ (45), హార్దిక పాండ్య (30) దుమ్ములేపితే.. బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి ఓడిపోయింది.

241 పరుగుల ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఆరంభంలోనే జార్జ్ లిండే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్ (38), ర్యాన్ రికెల్టన్ (44) బౌండరీలతో హోరెత్తించారు. వీరిద్దరి విధ్వంసంతో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. ఎన్నో అంచలనాల మధ్య బ్యాటింగ్ కు దిగిన బ్రేవీస్ (2), మిల్లర్ (13) విఫలమయ్యారు. అయితే జేసన్ స్మిత్ (35), మార్కో జాన్సెన్ (26) మెరుపులు మెరిపించి ఫలితం లేకుండా పోయింది. స్టబ్స్ 21 బంతుల్లోనే 45 పరుగులు చేసి విధ్వంస సృష్టించినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. భారీ స్కోర్ కావడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి ఓవర్లోనే కిషాన్ రెండు సిక్సర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లు బాది తన దూకుడు చూపించాడు. ఐదో ఓవర్లో కిషాన్ విధ్వంసమే సృష్టించాడు. ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. వీరిద్దరి ధాటికి ఇండియా పవర్ ప్లే లో ఏకంగా 83 పరుగులు చేసింది. 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔటయ్యాడు. ఓపెనర్ల తర్వాత తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ షో సాగింది.

వీరిద్దరి ధాటికి 9 ఓవర్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు వచ్చాయి. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి తిలక్ 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య కూడా వేగంగా ఆడి 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. 23 బంతుల్లో 35 పరుగులు చేసి రాణించాడు. హార్దిక్ పాండ్య అయితే నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్ తో కిక్ ఇచ్చాడు. కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు చేసి చివర్లో రెచ్చిపోయి ఆడాడు. పాండ్య ఇన్నింగ్స్ తో ఇండియా స్కోర్ 240 పరుగులకు చేరుకుంది. సంజు శాంసన్ బ్యాటింగ్ ను దించలేదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X