हैदराबाद : टीम टी20 वर्ल्ड कप में रविवार को भारत बनाम पाकिस्तान के बीच महा मुकाबला होने वाला है। इस मैच में बारिश का खतरा मंडरा रहा है। शनिवार शाम को कोलंबो में हल्की बारिश शुरू हो चुकी है। भारतीय टीम को कोलंबो के आर प्रेमदासा स्टेडियम में पाकिस्तान के बीच खेलना है। श्रीलंका मौसम विभाग के मुताबिक भारत और पाकिस्तान मुकाबले वाले दिन भी कोलंबो में बारिश की संभावना है।

बारिश के चलते आर प्रेमदासा स्टेडियम की पिच को ढक दिया गया है। आसमान में काले बादल है। ऐसा लगता है कि देर रात तक तेज बरसात हो सकती है। श्रीलंका के मौसम विभाग ने बंगाल की खाड़ी में कम दबाव का क्षेत्र बनने की आशंका जताई है। इससे मैच के दौरान लगातार बारिश की संभावना है। प्राकृतिक आपदा प्रारंभिक चेतावनी केंद्र से मिली जानकारी के अनुसार, मैच के समय मौसम में बदलाव हो सकता है। इससे भारत-पाकिस्तान मुकाबले में बारिश की वजह से बाधा आने की आशंका है।

श्रीलंका के मौसम विज्ञान विभाग ने बंगाल की खाड़ी में बन रहे निम्न दबाव के क्षेत्र को लेकर चेतावनी जारी की है और रविवार शाम को खेत्तरमा क्षेत्र में 70 फीसदी तक बारिश की संभावना जताई है। बयान में कहा गया है कि 15 फरवरी के आसपास दक्षिण-पूर्वी बंगाल की खाड़ी में निम्न दबाव का क्षेत्र बनने की संभावना है। रविवार शाम को कोलंबो में बादल छाए रहेंगे। बारिश की 13 फीसदी संभावना है। हालांकि, यह मैदान उन कुछ अंतरराष्ट्रीय क्रिकेट मैदानों में से एक है जो पूरी तरह से मॉडर्न तकनीक से लैश है। जिससे बारिश रुकने के 20 मिनट बाद खेल फिर से शुरू हो सकता है।
यह भी पढ़ें-
వర్షం విలన్
హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు సమయం దగ్గర పడుతోంది. ఎల్లుండి ఈ రెండు గట్ల మధ్య ఫైట్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా పాకిస్తాన్, ఇండియా తలపడతాయి. అయితే ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. చివరి క్షణంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ కాగా… అంతకు ముందు భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ అనేక రకాల కారణాలు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ చివరకు ఇండియా తో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది పాకిస్తాన్. దీంతో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో వర్ష పాతం ఉండే ఛాన్సులు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 70 నుంచి 85% వరకు కొలంబోలో వర్ష పాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంటే కచ్చితంగా ఇండియాతో జరిగే పాక్ మ్యాచ్ సందర్భంగా వర్షం పడే ప్రమాదమే ఉంది.
ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే చెరో పాయింట్ ఇస్తారు. లేదా రెండు జట్లు మ్యాచ్ ఆడాల్సిందే. అయితే ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఈ ఫైట్ కు వర్షం అంతరాయం కలిగించకూడదని కోరుతున్నారు. అయితే, వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, కోట్లల్లో నష్టం జరిగే ప్రమాదం ఉంది.
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో కొలంబోకు చేరుకుంది భారత జట్టు. మొన్న నమీబియాతో ఢిల్లీ వేదికగా మ్యాచ్ ఆడింది భారత్. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్, ఆదివారం మరో భయంకరమైన ఫైట్ కోసం సిద్ధమైంది. పాకిస్తాన్ తో కొలంబో వేదికగా మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ నుంచి నేరుగా శ్రీలంకకు వెళ్ళింది భారత జట్టు.
అయితే ఈ జట్టులో అభిషేక్ శర్మ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న మొదటి మ్యాచ్ ఆడిన అభిషేక్ శర్మ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. దీనివల్ల అభిషేక్ శర్మ ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా అభిషేక్ శర్మ ఆదివారం మ్యాచ్ కు సిద్ధము కానున్నాడట. ఇక టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడితే, బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. (ఏజెన్సీలు)
