हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 का फाइनल मुकाबला शनिवार को भारत और दक्षिण अफ्रीका के बीच खेला जाएगा। दोनों टीमों के बीच यह खिताबी मुकाबला बारबाडोस के केंसिंग्टन ओवल मैदान पर खेला जाएगा। भारत ने सेमीफाइनल में मौजूदा चैंपियन इंग्लैंड को 68 रनों के रौंदकर फाइनल में जगह बनाई, जबकि दक्षिण अफ्रीका ने अफगानिस्तान को 9 विकेट से हराकर पहली बार खिताबी मुकाबले में प्रवेश किया है। टी20 विश्व कप 2024 के लिए पहले ही इनामी राशि की घोषणा हो चुकी है। आईसीसी ने इस बार विजेता टीम के लिए अपना बड़ा खजाना खोल दिया हैं
आईसीसी ने टी20 विश्व कप 2024 के लिए इस बार करीब 93.80 करोड़ रुपये की प्राइज मनी रखी है। भारत और दक्षिण अफ्रीका के बीच होने वाले T20 वर्ल्ड कप 2024 के विजेता टीम को करीब 20.36 करोड़ रुपये मिलेंगे। इसके अलावा फाइनल हारने वाली टीम भी मालामाल हो जाएगा। उप-विजेता टीम को करीब 10.67 करोड़ रुपये दिये जाएंगे।
संबंधित खबर-
सेमीफाइनल में हारने वाली दोनों टीमों- इम्लैंड और अफगानिस्तान को करीब 6.5 करोड़ रुपये मिलेंगे। इसके अलावा सुपर-8 में इन चार टीमों के अलावा अमेरिका, ऑस्ट्रेलिया, वेस्टइंडीज और बांग्लादेश को 3.17 करोड़ रुपये की ईनामी राशि से सम्मानित किया जाएगा।
गौरतलब है कि अमेरिका और वेस्टइंडीज में आयोजित टी20 वर्ल्ड कप के नौवें एडिशन में इस बार 20 टीमों ने भाग लिया। इसमें 9वें से 12वें स्थान पर रहने वाली टीमों को लगभग 2.07 करोड़ रुपये तो वहीं 13वें से 20वें स्थान रहने वाली टीमों को 1.87 करोड़ रुपये की पुरस्कार राशि मिलेगी।
T20 World Cup 2024 Final : విజేతకు 20 కోట్ల భారీ నజరానా
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2024 లో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ తొలిసారి 20 జట్లతో గ్రాండ్ గా నిర్వహించింది. విజయవంతంగా ఈ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. శనివారం (జూన్ 29) భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బార్బడోస్ వేదికగా ఫైనల్ తో ఈ టోర్నీ ముగుస్తుంది. నెలరోజుల పాటు అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీలో గెలిచిన జట్టుకు భారీ నజరానా దక్కనుంది. విజేతకు ఏకంగా 20 కోట్ల భారీ నజరానా దక్కనుంది. దక్షిణాఫ్రికా, భారత్ లలో ఒక జట్టు వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు ఈ క్యాష్ ను దక్కించుకోనున్నాయి.
ఈ టోర్నీ ప్రైజ్ మనీ మొత్తం అక్షరాలా 93.51 కోట్ల రూపాయలు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఈ ప్రైజ్ మనీ అత్యధికం. గెలిచిన జట్టుకు 20.3 కోట్ల రూపాయలు అందుకోనుంది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 10.64 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. సెమీ ఫైనల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు 6. 55 కోట్లు గెలుచుకుంటాయి. సూపర్ 8 దశతో సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అమెరికా జట్లకు 3.18 కోట్ల రూపాయలు లభిస్తాయి.
ఇక గ్రూప్ లో మూడో స్థానంలో నిలిచిన జట్లకు 2.06 కోట్లు మిగిలిన జట్లకు 1.87 కోట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో విజయం సాధించిన జట్టుకు 25.9 లక్షలు ప్రైజ్ మనీ దక్కుతుంది. గత వరల్డ్ కప్ (2022) లో విజేతకు 12 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అయితే ఈ సారి దాదాపు రెట్టింపు ప్రైజ్ మనీ లభించనుంది. దీంతో 20 కోట్ల భారీ నగదును ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. (ఏజెన్సీలు)