हैदराबाद: क्रिकेट फैंस के लिए ये एक त्योहार जैसी खबर है। इंग्लैंड के घरेलू टूर्नामेंट क्रिकेट बोर्ड ईसीबी ने उस देश के टी20 ब्लास्ट के शेड्यूल की घोषणा कर दी है। यह टूर्नामेंट जिसमें 18 टीमें प्रतिस्पर्धा करेंगी, लगभग चार महीने तक आयोजित किया जाएगा। यह 30 मई को शुरू होगा और 14 सितंबर को समाप्त होगा।
इन 18 टीमों को नौ-नौ के दो समूहों में बांटा गया है। लीग चरण 19 जुलाई को समाप्त होगा, जबकि नॉकआउट (क्वार्टर फाइनल, सेमीफाइनल, फाइनल) 3 सितंबर से 14 सितंबर तक होंगे। मौजूदा चैंपियन समरसेट एक बार फिर खिताब से पिछड़ गया है। बेयर स्टो, बटलर, लिविंग स्टोन, जो रूट जैसे शीर्ष खिलाड़ी इस टूर्नामेंट में कुछ मैच खेलेंगे।
लंकाशायर, डरहम, ग्लॉस्टरशायर, एसेक्स, यॉर्कशायर, वॉर्सेस्टरशायर, नॉर्थम्पटनशायर, डर्बीशायर, हैम्पशायर, सरे, ग्लैमरगन, लीसेस्टरशायर, नॉटिंघमशायर, वार्विकशायर, समरसेट, ससेक्स, मिडलसेक्स।
लाइव स्ट्रीमिंग विवरण
भारत में टी20 ब्लास्ट मैचों की कोई लाइव स्ट्रीमिंग नहीं है। चयनित मैच फैनकोड पर देखे जा सकते हैं। (एजेंसियां)
T20 Blast 2024 : 18 జట్లు మరియు 133 మ్యాచ్‌లు, మే 30న ప్రారంభం, సెప్టెంబర్ 14న ముగింపు
హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ టీ20 బ్లాస్ట్ షెడ్యూల్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ ప్రకటించింది. మొత్తం 18 జట్లు తలపడే ఈ టోర్నీ దాదాపు నాలుగు నెలల పాటు జరగనుంది. మే 30న ప్రారంభమై సెప్టెంబర్ 14న ముగియనుంది.
ఈ 18 జట్లను తొమ్మిది చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశ జూలై 19న ముగియనుండగా నాకౌట్‌లు (క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్) సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 14 వరకూ జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సోమర్‌సెట్ మరోసారి టైటిల్ పేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో బెయిర్ స్టో, బట్లర్, లివింగ్ స్టోన్, జో రూట్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లు ఆడనున్నారు.
లాంకాషైర్, డర్హామ్, గ్లౌసెస్టర్‌షైర్, ఎసెక్స్, యార్క్‌షైర్, వోర్సెస్టర్‌షైర్, నార్తాంప్టన్‌షైర్, డెర్బీషైర్, హాంప్‌షైర్, సర్రే, గ్లామోర్గాన్, లీసెస్టర్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్, వార్విక్‌షైర్, సోమర్సెట్, సస్సెక్స్, మిడిల్ సెక్స్.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారతదేశంలో టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం లేదు. ఎంపిక చేసిన మ్యాచ్‌లు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. (ఏజెన్సీలు)
టీ20 బ్లాస్ట్ 2024 షెడ్యూల్
మే 30(గురువారం)
- నార్తాంప్టన్‌షైర్ vs డెర్బీషైర్ – 11:00 PM
- యార్క్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ – 11:00 PM
- గ్లౌసెస్టర్‌షైర్ vs ఎసెక్స్ – 11:00 PM
- లాంక్షైర్ vs డర్హామ్ – 11:00 PM
- హాంప్‌షైర్ vs సర్రే – 11:30 PM
మే 31(శుక్రవారం)
- వోర్సెస్టర్‌షైర్ vs లంకాషైర్ – 10:00 PM
- గ్లామోర్గాన్ vs సర్రే – 11:00 PM
- లీసెస్టర్‌షైర్ vs యార్క్‌షైర్ – 11:00 PM
- నాటింగ్‌హామ్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ – 11:00 PM
- డర్హామ్ vs వార్విక్‌షైర్ – 11:00 PM
- ససెక్స్ vs గ్లౌసెస్టర్‌షైర్ – 11:30 PM
- సోమర్సెట్ vs ఎసెక్స్ – 11:30 PM
- మిడిల్‌సెక్స్ vs కెంట్ – 11:30 PM
జూన్ 1(శనివారం)
- డెర్బీషైర్ vs లీసెస్టర్‌షైర్ – 7:00 PM
- వార్విక్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 11:00 PM
జూన్ 2(ఆదివారం)
- ఎసెక్స్ vs మిడిల్‌సెక్స్ – 7:00 PM
- గ్లామోర్గాన్ vs ససెక్స్ – 7:00 PM
- హాంప్‌షైర్ vs కెంట్ – 7:00 PM
- సర్రే vs సోమర్సెట్ – 8:00 PM
- నార్తాంప్టన్‌షైర్ vs యార్క్‌షైర్ – 8:00 PM
- లాంక్షైర్ vs డెర్బీషైర్ – 8:00 PM
జూన్ 6(గురువారం)
- మిడిల్‌సెక్స్ vs గ్లామోర్గాన్ – 10:45 PM
- నాటింగ్‌హామ్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ – 11:00 PM
జూన్ 7(శుక్రవారం)
- నార్తాంప్టన్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ – 11:00 PM
- కెంట్ vs సోమర్సెట్ – 11:00 PM
- గ్లౌసెస్టర్‌షైర్ vs హాంప్‌షైర్ – 11:00 PM
- సర్రే vs ససెక్స్ – 11:00 PM
- లాంక్షైర్ vs వార్విక్షైర్ – 11:00 PM
- లీసెస్టర్‌షైర్ vs డర్హామ్ – 11:00 PM
- ఎసెక్స్ vs గ్లామోర్గాన్ – 11:30 PM
- డెర్బీషైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 11:30 PM
జూన్ 8(శనివారం)
- గ్లౌసెస్టర్‌షైర్ vs ససెక్స్ – 11:00 PM
- వార్విక్‌షైర్ vs డర్హామ్ – 11:00 PM
జూన్ 9(ఆదివారం)
- నాటింగ్‌హామ్‌షైర్ vs లాంక్షైర్ – 7:00 PM
- సోమర్సెట్ vs హాంప్‌షైర్ – 7:00 PM
- లీసెస్టర్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ – 7:00 PM
- కెంట్ vs మిడిల్‌సెక్స్ – 8:00 PM
- యార్క్‌షైర్ vs డెర్బీషైర్ – 8:00 PM
జూన్ 11((మంగళవారం)
- మిడిల్‌సెక్స్ vs సోమర్‌సెట్ – 10:45 PM
- డర్హామ్ vs లీసెస్టర్‌షైర్ – 11:00 PM
జూన్ 13(గురువారం)
- మిడిల్‌సెక్స్ vs ఎసెక్స్ – 10:45 PM
- గ్లామోర్గాన్ vs హాంప్‌షైర్ – 11:00 PM
జూన్ 14(శుక్రవారం)
- వోర్సెస్టర్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 10:00 PM
- సర్రే vs గ్లౌసెస్టర్‌షైర్ – 11:00 PM
- లీసెస్టర్‌షైర్ vs లంకాషైర్ – 11:00 PM
- వార్విక్‌షైర్ vs యార్క్‌షైర్ – 11:00 PM
- హాంప్‌షైర్ vs మిడిల్‌సెక్స్ – 11:30 PM
- ఎసెక్స్ vs ససెక్స్ – 11:30 PM
- సోమర్సెట్ vs కెంట్ – 11:30 PM
- డెర్బీషైర్ vs నార్తాంప్టన్‌షైర్ – 11:30 PM
జూన్ 15(శనివారం)
- నాటింగ్‌హామ్‌షైర్ vs డర్హామ్ – 7:00 PM
- ససెక్స్ vs సర్రే – 7:00 PM
జూన్ 16(ఆదివారం)
- సోమర్సెట్ vs గ్లామోర్గాన్ – 7:00 PM
- డర్హామ్ vs లంకాషైర్ – 7:00 PM
- కెంట్ vs గ్లౌసెస్టర్‌షైర్ – 7:00 PM
- యార్క్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ – 8:00 PM
- డెర్బీషైర్ vs వార్విక్షైర్ – 8:00 PM
- వోర్సెస్టర్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ – 8:00 PM
జూన్ 20(గురువారం)
- మిడిల్‌సెక్స్ vs సర్రే – 10:45 PM
- యార్క్‌షైర్ vs లాంక్షైర్ – 11:00 PM
- గ్లామోర్గాన్ vs గ్లౌసెస్టర్‌షైర్ – 11:00 PM
- వార్విక్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ – 11:00 PM
- ఎసెక్స్ vs హాంప్‌షైర్ – 11:30 PM
- ససెక్స్ vs కెంట్ – 11:30 PM
జూన్ 21(శుక్రవారం)
- వోర్సెస్టర్‌షైర్ vs వార్విక్‌షైర్ – 10:00 PM
- సర్రే vs గ్లామోర్గాన్ – 11:00 PM
- కెంట్ vs ఎసెక్స్ – 11:00 PM
- నార్తాంప్టన్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ – 11:00 PM
- గ్లౌసెస్టర్‌షైర్ vs సోమర్‌సెట్ – 11:00 PM
- డర్హామ్ vs యార్క్‌షైర్ – 11:00 PM
- నాటింగ్‌హామ్‌షైర్ vs డెర్బీషైర్ – 11:00 PM
- హాంప్‌షైర్ vs ససెక్స్ – 11:30 PM
జూలై 5(శుక్రవారం)
- గ్లౌసెస్టర్‌షైర్ vs కెంట్ – 7:00 PM
- సర్రే vs మిడిల్‌సెక్స్ – 11:00 PM
- యార్క్‌షైర్ vs వార్విక్‌షైర్ – 11:00 PM
- డర్హామ్ vs వోర్సెస్టర్‌షైర్ – 11:00 PM
- నాటింగ్‌హామ్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ – 11:00 PM
- ససెక్స్ vs గ్లామోర్గాన్ – 11:30 PM
- ఎసెక్స్ vs సోమర్సెట్ – 11:30 PM
జూలై 6(శనివారం)
- మిడిల్‌సెక్స్ vs హాంప్‌షైర్ – 7:00 PM
- లీసెస్టర్‌షైర్ vs డెర్బీషైర్ – 11:00 PM
జూలై 7(ఆదివారం)
- సోమర్సెట్ vs గ్లౌసెస్టర్‌షైర్ – 7:00 PM
- డెర్బీషైర్ vs యార్క్‌షైర్ – 7:00 PM
- నాటింగ్‌హామ్‌షైర్ vs వార్విక్‌షైర్ – 7:00 PM
- లాంక్షైర్ vs వోర్సెస్టర్‌షైర్ – 7:00 PM
- గ్లామోర్గాన్ vs ఎసెక్స్ – 7:00 PM
- నార్తాంప్టన్‌షైర్ vs డర్హామ్ – 7:00 PM
- సర్రే vs కెంట్ – 7:00 PM
జూలై 10(బుధవారం)
- ససెక్స్ vs హాంప్‌షైర్ – 11:30 PM
జూలై 11(గురువారం)
- గ్లౌసెస్టర్‌షైర్ vs మిడిల్‌సెక్స్ – 7:00 PM
- వోర్సెస్టర్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ – 10:00 PM
- యార్క్‌షైర్ vs డర్హామ్ – 11:00 PM
- ఎసెక్స్ vs కెంట్ – 11:30 PM
- డెర్బీషైర్ vs లాంక్షైర్ – 11:30 PM
జూలై 12(శుక్రవారం)
- డర్హామ్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 11:00 PM
- లీసెస్టర్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ – 11:00 PM
- గ్లామోర్గాన్ vs మిడిల్‌సెక్స్ – 11:00 PM
- కెంట్ vs ససెక్స్ – 11:00 PM
- వార్విక్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ – 11:00 PM
- హాంప్‌షైర్ vs గ్లౌసెస్టర్‌షైర్ – 11:00 PM
- సోమర్సెట్ vs సర్రే – 11:30 PM
- లాంక్షైర్ vs యార్క్‌షైర్ – 11:30 PM
జూలై 13(శనివారం)
- ససెక్స్ vs ఎసెక్స్ – 7:00 PM
జూలై 14(ఆదివారం)
- డర్హామ్ vs నార్తాంప్టన్‌షైర్ – 7:00 PM
- లీసెస్టర్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 11:00 PM
- వోర్సెస్టర్‌షైర్ vs యార్క్‌షైర్ – 7:00 PM
- వార్విక్షైర్ vs డెర్బీషైర్ – 7:00 PM
- గ్లౌసెస్టర్‌షైర్ vs గ్లామోర్గాన్ – 7:00 PM
- హాంప్‌షైర్ vs సోమర్‌సెట్ – 7:00 PM
- ఎసెక్స్ vs సర్రే – 7:00 PM
జూలై 16(మంగళవారం)
- కెంట్ vs గ్లామోర్గాన్ – 11:00 PM
జూలై 17(బుధవారం)
- లాంక్షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 11:00 PM
జూలై 18(గురువారం)
- వోర్సెస్టర్‌షైర్ vs డెర్బీషైర్ – 10:00 PM
- సర్రే vs హాంప్‌షైర్ – 11:00 PM
- నార్తాంప్టన్‌షైర్ vs వార్విక్‌షైర్ – 11:00 PM
- మిడిల్‌సెక్స్ vs గ్లౌసెస్టర్‌షైర్ – 11:30 PM
- సోమర్సెట్ vs ససెక్స్ – 11:30 PM
జూలై 18(శుక్రవారం)
- వార్విక్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ – 11:30 PM
- డెర్బీషైర్ vs డర్హామ్ – 11:30 PM
- యార్క్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ – 11:30 PM
- కెంట్ vs సర్రే – 11:30 PM
- హాంప్‌షైర్ vs ఎసెక్స్ – 11:30 PM
- ససెక్స్ vs మిడిల్‌సెక్స్ – 11:30 PM
- లాంక్షైర్ vs నార్తాంప్టన్‌షైర్ – 7:00 PM
- గ్లామోర్గాన్ vs సోమర్సెట్ – 11:30 PM
సెప్టెంబర్ 3(మంగళవారం)
- క్వార్టర్-ఫైనల్ 1 – 11:00 PM
సెప్టెంబర్ 4(బుధవారం)
- క్వార్టర్-ఫైనల్ 2 – 11:00 PM
సెప్టెంబర్ 5(గురువారం)
- క్వార్టర్-ఫైనల్ 3 – 11:00 PM
సెప్టెంబర్ 6(శుక్రవారం)
- క్వార్టర్-ఫైనల్ 4 – 11:30 PM
సెప్టెంబర్ 14(శనివారం)
- సెమీ-ఫైనల్ 1 – 3:30 PM
- సెమీ-ఫైనల్ 2 – 7:00 PM
- టీ20 బ్లాస్ట్ 2024 ఫైనల్ – 11:15 PM