स्विगी की वार्षिक रिपोर्ट जारी, हैदराबाद के एक व्यक्ति ने एक साल में लाखों रुपये की इडली का ऑर्डर और…

हैदराबाद: अग्रणी ऑनलाइन फूड डिलीवरी कंपनी स्विगी ने खुलासा किया है कि हैदराबाद के एक व्यक्ति ने एक साल में 6 लाख रुपये की इडली का ऑर्डर दिया है। 2023 में स्विगी ऐप पर ऑर्डर की गई हर 6 बिरयानी में से एक हैदराबाद से की गई है। स्विगी ने 1 जनवरी से 23 नवंबर के बीच ऑर्डर डेटा के आधार पर अपनी वार्षिक रिपोर्ट जारी की। इसमें हैदराबाद के फूड लवर्स से जुड़ी कई दिलचस्प बातों का जिक्र है।

शहर के एक यूजर ने इस साल स्विगी ऐप के जरिए 1,633 बिरयानी ऑर्डर की है, जो प्रतिदिन 4 ऑर्डर से ज्यादा है। स्विगी ने कहा कि बिरयानी लगातार आठवीं बार भारत में पसंदीदा व्यंजन बन गया है। इसका दावा है कि इस साल यूजर्स ने प्रति सेकेंड 2.5 बिरयानी ऑर्डर की है। प्रत्येक 5.5 चिकन बिरयानी के लिए एक वेज बिरयानी का ऑर्डर दिया गया।

स्विगी ने कहा कि उसे वनडे विश्व कप 2023 फाइनल के दिन 19 नवंबर को देश भर में प्रति मिनट 188 पिज्जा ऑर्डर मिले हैं। 2.49 मिलियन ग्राहकों ने स्विगी पर अपना पहला ऑर्डर बिरयानी के ऑर्डर के साथ शुरू किया। मुंबई के एक ग्राहक ने 42.3 लाख रुपये का खाना ऑर्डर किया। वह सबसे अधिक खर्च करने वाला व्यक्ति है। बेंगलुरु को देश की केक राजधानी कहा जाता है और मदर्स डे (14 मई) पर सबसे ज्यादा चॉकलेट केक ऑर्डर दिये गये हैं। वहीं स्विगी ने कहा कि दूध, दही और प्याज सबसे ज्यादा स्टा मार्ट के जरिए सर्च किए गए है

వార్షిక నివేదిక విడుదల చేసిన స్విగ్గీ, ఓ వ్యక్తి ఏడాది కాలంలో రూ.6 లక్షల ఇడ్లీలను ఆర్డర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏడాది కాలంలో రూ.6 లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్టు ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. 2023లో స్విగ్గీ యాప్‌లో ఆర్డర్ చేసిన ప్రతి 6 బిర్యానీలో ఒకటి హైదరాబాద్ నుండి వచ్చిన ఆర్డరే‌నని తెలిపింది. జనవరి 1 మరియు నవంబర్ 23 మధ్య ఆర్డర్ డేటా ఆధారంగా స్విగ్గీ వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు పేర్కొంది.

నగరానికి చెందిన ఓ యూజర్ స్విగ్గీ యాప్ ద్వారా ఈ ఏడాదిలో 1,633 బిర్యానీలను ఆర్డర్ చేశారని ప్రతిరోజు 4 ఆర్డర్లకంటే ఎక్కువే పెట్టారని తెలిపింది. ఎప్పటిలాగే వరుసగా ఎనిమిదో సారి కూడా ఇండియాలో బిర్యానీయే ఫేవరెట్ డిష్‌గా నిలిచిందని స్విగ్గీ తెలిపింది. ఈ ఏడాది సెకనుకు 2.5 బిర్యానీలను యూజర్లు ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ప్రతి 5.5 చికెన్ బిర్యానీలకు, ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయబడిందని తెలిపింది.

నవంబర్ 19న వన్డే వరల్డ్ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్ రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా నిమిషానికి 188 పిజ్జా ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. 2.49 మిలియన్ల మంది కస్టమర్‌లు బిర్యానీ ఆర్డర్‌తో స్విగ్గీలో తొలి ఆర్డర్లు ప్రారంభించారని.. 42.3 లక్షల విలువ చేసే ఫుడ్‌ను ఆర్డర్ చేసిన ముంబైకి చెందిన ఓ కస్టమర్ అత్యధికంగా ఖర్చు చేసిన వ్యక్తిగా నిలిచినట్లు పేర్కొంది. బెంగుళూరు దేశానికి కేక్ క్యాపిటల్‌గా ఉందని, మదర్స్ డే (మే 14) నాడు అత్యధిక సంఖ్యలో చాక్లెట్ కేకులు ఆర్డర్ చేయబడ్డాయని పేర్కొంది. ఇక స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ ద్వారా పాలు, పెరుగు, ఉల్లిపాయలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలిపింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X