हैदराबाद: अमेरिका के डलास में तेलुगू छात्र पर फायरिंग की घटना में पुलिस ने संदिग्ध को गिरफ्तार कर लिया है। एपी के बापटला के 32 वर्षीय गोपीकृष्ण दासारी एक स्टोर क्लर्क के रूप में कार्यरत था। पुलिस ने गोलीबारी के सिलसिले में 21 वर्षीय डेवोंटा मैथिस को गिरफ्तार किया। शनिवार, 22 जून को मैथिस को प्लेज़ेंट ग्रोव में सुविधा स्टोर में प्रवेश करते हुए सीसीटीवी में रिकॉर्ड किया गया।

इस रिकॉर्डिंग के मुताबिक, आरोपी काउंटर पर गोपीकृष्ण दासरी के पास पहुंचा और उसे कई बार गोलीमारी, जिससे वह गंभीर रूप से घायल हो गया। घटनास्थल से भागने से पहले मैथिस ने कथित तौर पर दुकान से सामान चुरा लिया और प्रत्यक्षदर्शियों ने कहा कि उन्होंने गोलियों की आवाज सुनी है। अस्पताल में 18 घंटे से अधिक समय तक जिंदगी और मौत से लड़ने के बाद गोपीकृष्ण ने दम तोड़ दिया। पुलिस ने घटना के संबंध में मामला दर्ज कर अपराधी को गिरफ्तार कर लिया है।
संबंधित खबर-
हालाँकि, पुलिस ने आरोपी मैथिस को एक सप्ताह के भीतर दो अपराध करने के लिए दोषी पाया है। उस पर कुछ दिन पहले मेसकाइट में एक अन्य स्टोर क्लर्क 60 वर्षीय मुहम्मद हुसैन की गोली मारकर हत्या करने का भी आरोप है। दोनों अवसरों पर पुलिस ने मैथिस को दुकानों में प्रवेश करते, क्लर्कों पर गोली चलाते और भागने से पहले सामान चुराने का प्रयास करते हुए पाया है। पुलिस ने आरोपी को पुलिस ने गिरफ्तार कर जेल भेज दिया।
संबंधित खबर-
అమెరికాలో తెలుగు విద్యార్ధిపై కాల్పులు జరిగిన ఘటనలో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ : అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు విద్యార్ధిపై కాల్పులు జరిగిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని బాపట్లకు చెందిన 32 ఏళ్ల గోపీ కృష్ణ దాసరి స్టోర్ క్లర్క్ గా పని చేస్తున్నాడు. అతడిపై కాల్పులు జరిపిన కేసులో 21 ఏళ్ల దావొంట మాథిస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22, శనివారం నాడు ప్లెజెంట్ గ్రోవ్‌లోని కన్వీనియన్స్ స్టోర్ లోకి మాథిస్ స్టోర్‌లోకి ప్రవేశించడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈ రికార్డింగ్ ప్రకారం నిందితుడు కౌంటర్ వద్ద ఉన్న గోపి కృష్ణ దాసరి వద్దకు చేరుకొని, అతడిపై అనేక సార్లు కాల్పులు జరిపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు మాథిస్ స్టోర్ నుండి వస్తువులను దొంగిలించాడని, సాక్షులు తుపాకీ కాల్పులు విన్నారని తెలిపారు. గాయల పాలైన గోపి ఆసుపత్రిలో 18 గంటలకు పైగా ప్రాణాలతో పోరాడి మరణించాడు. ఈ సంఘటనకు సంబందించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్థుడిని పట్టుకున్నారు.
అయితే నిందితుడు మాథిస్ వారంలోనే రెండు నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను కొద్ది రోజుల క్రితం మెస్క్వైట్‌లో మరో స్టోర్ క్లర్క్, 60 ఏళ్ల ముహమ్మద్ హుస్సేన్‌ను కాల్చి చంపిన కేసులో కూడా నిందితుడాగా ఉన్నాడు. రెండు సందర్భాల్లో, మాథిస్ దుకాణాల్లోకి ప్రవేశించడం, క్లర్క్‌లపై కాల్పులు జరపడం మరియు పారిపోయే ముందు వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. (ఏజెన్సీలు)