हैदराबाद : तेलंगाना हाई कोर्ट को एक मई से दो जून तक गर्मी की छुट्टियां घोषित करने का आदेश जारी हुआ है। शनिवार और रविवार को मिलाकर 29 से 4 जून तक हाई कोर्ट को अवकाश रहेगा। हाई कोर्ट 5 जून को खुलेगा।
अत्यावश्यक मामलों की सुनवाई के लिए अवकाश न्यायालय कार्य करेंगे। हर मंगलवार को अत्यावश्यक केस फाइल किए जा सकते हैं। एक अवकाश न्यायालय प्रत्येक गुरुवार को उनकी सुनवाई करेगा।
మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు మే 1 నుంచి జూన్ 2 దాకా సమ్మర్ హాలిడేస్‌ను ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. శని, ఆదివారాలు కలిపితే 29 నుంచి జూన్ 4 దాకా సెలవులు. తిరిగి జూన్ 5న హైకోర్టు రీ ఓపెన్ అవుతుంది.
అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. ప్రతి మంగళవారం అత్యవసర కేసులను దాఖలు చేయవచ్చు. వాటిపై ప్రతి గురువారం వెకేషన్ కోర్టు విచారణ చేపడుతుంది. (ఏజెన్సీలు)