భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : బజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్ లక్ష్మణ్ రావు

హైదరాబాద్ : దేవాలయాల భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ లక్ష్మణ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలోని దూతరీ మాట్ టెంపుల్ (షాహినాథ్ గంజ్), మహాదేవ్ టెంపుల్ (ఫీల్ ఖానా), మహాలక్ష్మి టెంపుల్ (ఫీల్ ఖానా) ఒక్కో దేవాలయాలకు సంబంధించిన భూములను భూకబ్జాదారులు ఆక్రమించి 1100 గజాల నుండి 2000 గజాలను అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు.

ఈ విషయంపై జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read-

Strict Action Should Be Take Against Landlords : Bajrang Sena Telangana President

Hyderabad: Bajrang Sena Telangana state president NR Laxman Rao has demanded strict action should Take against those who have kabza. Speaking on the occasion, the Dhootari Matt Temple of the Goshamahal constituency (Shahinath Ganj), Mahadev Temple (Feel Khana), Mahalakshmi Temple (Feel Khana).

It is alleged that landlords occupied the lands of each temple and sold 2000 yards from 1100 yards. Complained to the GMHC deputy commissioner and the relevant authorities on the matter, but criticized the action.

The relevant authorities responded immediately and demanded strict action against the landlords. Srinivas Vani (State Mahila Morcha President), Manoj Mogalgiddi, Rameshwar Mishra, Piyush, Ashish, Ashwin and other members were Present in this Press conference.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X