వాలెంటెన్స్ డే ను అడ్డుకుంటామన్న తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన, Telangana State Bajrang Sena Opposes Valentine’s Day

హైదరాబాద్ : వాలెంటెన్స్ డే పేరుమీద అర్ధరాత్రి వరకు హోటల్స్ లో పబ్బులలో అసాంఘికత కార్యక్రమాలు జరుపుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే వీటి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాచిగూడ లోని రాష్ట్ర … Continue reading వాలెంటెన్స్ డే ను అడ్డుకుంటామన్న తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన, Telangana State Bajrang Sena Opposes Valentine’s Day