हैदराबाद: शहर में एक बार फिर भारी मात्रा में गांजा बरामद हुआ है। पुलिस ने बसों में ले जाए जा रहे गांजे को जब्त कर लिया। आबकारी अधिकारियों ने शहर के बाहरी इलाके अब्दुल्लापुरमेट में वाहनों का निरीक्षण किया। इस मौके पर छह बसों में ले जाया जा रहा 30 किलो गांजा जब्त किया गया।
गांजा लेकर आने के आरोप में 10 लोगों को गिरफ्तार किया गया। पता चला कि गांजा आंध्र प्रदेश के पडेरू, नरसीपट्टनम और विशाखापत्तनम से हैदराबाद लाया जा रहा था। अधिकारियों ने कहा कि वे हैदराबाद के रास्ते दिल्ली जा रहे हैं। उन्होंने मामला दर्ज कर लिया है और जांच कर रहे हैं।
ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్, 30 కిలోల డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్: మరోసారి గంజాయి భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్‌చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సుల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిను తీసుకొస్తున్న 10 మందిని అరెస్టు చేశారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, నర్సీపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. వారిని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. (ఏజెన్సీలు)