పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుల రద్దు
విదేశీ ప్రయాణాలకు అనుమతి రద్ద
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు
హైదరాబాద్ : వచ్చే నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాల కోసం శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆయన ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో భాగంగా పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులు జారీ చేసి నప్పటికీ సంభందిత శాఖల అధికారుల నుండి అనుమతి తీసుకున్ననేపథ్యంలో ఎన్నికల సిబ్బంది కొరత ఏర్పడం వీరంతా వెంటనే రిపోర్ట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దీర్ఘకాలిక సెలవు లా తో పాటు, విదేశాల కు వెళ్ళ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జి హెచ్ ఏం సి కమిషనర్ రోనాల్డ్ రోజ్ పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

జిల్లా ఎన్నికల అధికారి జి హెచ్ ఏం సి కమిషనర్ రోనాల్డ్ రోజ్
लोक सभा चुनाव, छुट्टियां रद्द
हैदराबाद: हैदराबाद जिला चुनाव अधिकारी रोनाल्ड रोज़ ने उन कर्मचारियों को आदेश जारी किया है जो अगले महीने की 13 तारीख को होने वाले संसदीय चुनावों के संबंध में ड्यूटी करने के लिए कर्मचारियों की कमी के कारण लंबी अवधि की छुट्टी पर न जाये। साथ ही तुरंत चुनाव ड्यूटी पर रिपोर्ट करने के लिए आगे आये। उन्होंने निर्देश दिया कि जिन लोगों ने लंबी अवधि की छुट्टी के साथ-साथ विदेश यात्रा के लिए विभागीय अनुमति ली है, उन्हें भी चुनाव ड्यूटी के लिए रिपोर्ट करना चाहिए।
जिला निर्वाचन अधिकारी ने सुझाव दिया कि चुनाव ड्यूटी के तहत पीओ, एपीओ व अन्य मतदान कर्मियों की नियुक्ति आदेश जारी होने के बावजूद चुनाव कर्मियों की कमी की सूचना संबंधित विभाग के अधिकारियों से अनुमति लेकर तुरंत दी जाये। जिला निर्वाचन अधिकारी जीएचएनसी कमिश्नर रोनाल्ड रोज ने बताया कि दीर्घकालिक अवकाश कानून के अलावा केंद्रीय चुनाव आयोग के निर्देशानुसार विदेश गए अधिकारियों व कर्मचारियों की छुट्टियां रद्द कर दी गई हैं। (एजेंसियां)