हैदराबाद: तेलंगाना के नलगोंडा जिले में अलग-अलग सड़क हादसों में सात लोगों की मौत हो गई। मिली जानकारी के अनुसार, नलगोंडा (तेलंगाना) जिले के पार्वतीपुरम में भीषण हादसा हुआ। तेज रफ्तार टैंकर ने सामने जा रही ऑटो को टक्कर मार दी। इस हादसे में ऑटो में सवार पांच लोगों की मौत हो गई। तीन की मौके पर ही मौत हो गई और दो की अस्पताल में इलाज के दौरान मृत्यु हो गई।
स्थानीय लोगों की सूचना पुलिस मौके पर पहुंची। मृतकों की पहचान केशवु, गन्या, नागराजू, पांड्या और बुज्जी के रूप में की गई है। एक अन्य मृतक के नाम का पता नहीं चला है। पता चला है कि ये सभी के पेद्दावूर मंडल के माल्यावनिकुंटा तांडा के निवासी होने की पुष्टि की गई।
दूसरी ओर, नलगोंडा जिले के निडमनूर मंडल के साखापलेम में एक बाइक सवार ने पैदल जा रहे व्यक्ति को टक्कर मार दी। इस हादसे में राहगीर के साथ-साथ बाइक सवार की भी मौत हो गई। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है।
यह भी पढ़ें:
నల్లగొండ జిల్లా పార్వతీపురం వద్ద ఘోర ప్రమాదం
హైదరాబాద్: నల్లగొండ (తెలంగాణ) జిల్లా పార్వతీపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ ముందు వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.
స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కేశవులు, గణ్యా, నాగరాజు, పాండ్యా, బుజ్జిలుగా గుర్తించారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అందరూ పెద్దవూర మండలం మల్యవానికుంటతండా వాసులుగా నిర్ధారించారు.
మరోవైపు నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపాలేంలో ఓ బైకర్ పాదచారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పాదాచారితో పాటు బైకర్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఏజెన్సీలు)