हैदराबाद: गोल्डन ग्लोब अवॉर्ड्स में राजामौली की फिल्म ‘आरआरआर’ ने इतिहास रच दिया है। नाटु नाटु गीत को सर्वश्रेष्ठ मौलिक गीत श्रेणी में पुरस्कृत किया गया। संगीत निर्देशक एमएम कीरावणी ने पुरस्कार ग्रहण किया। ‘आरआरआर’ ने सर्वश्रेष्ठ गैर-अंग्रेजी फिल्म की दौड़ भी जीती। गोल्डन ग्लोब अवॉर्ड्स में फिल्म ‘आरआरआर’ दो कैटेगरी में मुकाबला करेगी।
https://twitter.com/RRRMovie/status/1612981327133016066?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612981327133016066%7Ctwgr%5E46ed6c3bae37f2d24bfbad9b1abe02020083eb67%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Frrr-team-on-red-carpet-in-golden-globe-awards-922984
निर्देशक राजामौली, राम चरण, जूनियर एनटीआर, एमएम कीरावणी ने अपने परिवार के साथ बुधवार को कैलिफोर्निया (अमेरिका) के बेवर्ली हिल्टन हॉल में पुरस्कार समारोह में भाग लिया। चरण, तारक और राजामौली ने ‘नाटु नाटु’ गाने पर ताली बजाकर डांस किया और लोगों का मनोरंजन किया।
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘RRR’ చిత్రం చరిత్ర సృష్టించింది
హైదరాబాద్ : గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు అవార్డు లభించింది. అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వీకరించారు. ఆంగ్లేతర ఉత్తమ చిత్రం రేసులోనూ ‘RRR’ నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు విభాగాల్లో ‘RRR’ సినిమా పోటీపడుతుంది.
బుధవారం కాలిఫోర్నియా (అమెరికా) లోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా అవార్డుల వేడుకలో డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి కుటుంబసమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’ పాటకు చరణ్, తారక్, రాజమౌళి చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేసి అలరించారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు తన సోదరుడికి దక్కాలని చెప్పారు. పాటలో భాగమైన రాహుల్ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాటకు కాళభైవర అద్భుత సహకారం అందిచారన్నారు. సంతోష సమయాన్ని తన భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
(Agencies)
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— DVV Entertainment (@DVVMovies) January 11, 2023
pic.twitter.com/v4HENSpNN7
Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP
— A.R.Rahman (@arrahman) January 11, 2023
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్…
నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి అవార్డ్ రావడం గర్వకారణం. తెలుగు సినిమా స్థాయి ప్రపంచం గుర్తించే విధంగా ఎదిగినందుకు ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మాతలకు, దర్శకులకు, పాట రచయితకు, గాయకులకు నా హృదయ పూర్వక అభినందనలు. RRR సినిమాలో నాటు – నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై చిత్రం యూనిట్ కు నా శుభాకాంక్షలు. అవార్డ్ రావడం తెలుగు చిత్ర రంగానికి గర్వకారణం.