हैदराबाद: टॉलीवुड के मशहूर म्यूजिक डॉयरेक्टर राज का निधन हो गया। राज पिछले कुछ समय से स्वास्थ्य संबंधी दिक्कतों से जूझ रहे थे और कुछ देर पहले ही उन्होंने अंतिम सांस ली। तेलुगु में कई हिट फिल्मों में काम कर चुके राज ने टॉलीवुड में फिल्म ‘प्रलयगर्जन’ से एंट्री की थी।
इसके बाद उन्होंने संगीत निर्देशक कोटि के साथ मिलकर कई सुपरहिट गानों की रचना की। उन्होंने यमुडी मोगुडु, लंकेश्वरुडु, मुठा मेस्तरी, बालगोपालुडु, बंगारू बुल्लोडु, हैलो ब्रदर, अन्ना-तम्मुडु जैसी सफल फिल्मों के लिए संगीत दिया।
“सिसिंद्री” एकमात्र ऐसी फिल्म है जिसमें राज ने अकेले संगीत दिया है। राज ने सभी भाषाओं की 455 फिल्मों में काम किया है और 24 फिल्मों के लिए बैकग्राउंड म्यूजिक दिया है। राज के निधन पर फिल्मी हस्तियों और नेताओं ने शोक व्यक्त किया है।
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన రాజ్ ప్రళయగర్జన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత సంగీత దర్శకుడు కోటీతో కలిసి ఎన్నో సూపర్ హిట్ పాటలను కంపోజ్ చేసాడు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు.
రాజ్ ఒంటరిగా సంగీతం అందించిన సినిమాల్లో “సిసింద్రీ” ఒక్కటే చెప్పుకోదగినది. అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు పనిచేసిన రాజ్ 24 చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. (ఏజెన్సీలు)