హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి కె. సీతారామరావు లైంగిక విద్య, అవగాహన శిక్షణ (SEAT) పుస్తకాన్ని బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడతూ… సీట్ ఒక పరిశోధన పుస్తకం అని ఇందులో ప్రత్యేక విద్యార్ధులు, వారి తల్లిదండ్రులలో లైంగిక వేధింపులను అర్ధం చేసుకోవడం అవగాహన పెంపొందించడం వంటి అంశాలతో ఓ మార్గదర్శినిగా నిలవనుందని, ఈ పుస్తకం ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్ లాగా ఉపయోగపడుతుందన్నారు.
పుస్తక రచయిత శ్రీమతి. ఎన్. వి. సాయి స్వరూప మాట్లాడుతూ… వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ సీట్ పుస్తకం బాగా తోడ్పడుతుందని వెల్లడించారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్, ప్రొ. ఘంటా చక్రపాణి; రిజిస్ట్రార్, డా.ఎ.వి.ఆర్.ఎన్. రెడ్డి; డైరెక్టర్ కోల్, ప్రొ. పుష్ప చక్రపాణి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ. రాజశేఖర్ పలు విభాగాల అధిపతులు, డీన్లు పాల్గొన్నారు.
सेक्स एजुकेशन एंड अवेयरनेस ट्रेनिंग किताब का लोकार्पण
हैदराबादः डॉ. बी. आर. अंबेडकर ओपन यूनिवर्सिटी के वाइस चांसलर के. सीतारामाराव ने बुधवार को यूनिवर्सिटी परिसर में सेक्स एजुकेशन एंड अवेयरनेस ट्रेनिंग (एसईएटी) किताब का लोकार्पण किया।
इस अवसर पर कुलपति सीतारामाराव ने कहा कि सीट एक शोध पुस्तक है जो विशेष छात्रों और उनके माता-पिता के बीच यौन शोषण को समझने के लिए एक मार्गदर्शक के रूप में काम करेगी और यह पुस्तक शिक्षकों के लिए एक पुस्तिका के रूप में उपयोगी होगी।
पुस्तक के लेखक श्रीमती एन वी साई स्वरूपा ने कहा कि इस सेक्स एजुकेशन एंड अवेयरनेस ट्रेनिंग बुक से विभिन्न संस्थानों में कार्यरत शिक्षकों को मदद मिलेगी।
इस कार्यक्रम में विश्वविद्यालय के अकादमिक निदेशक प्रो. घंटा चक्रपाणि, कुलसचिव, डॉ. ए.वी.आर.एन. रेड्डी; निदेशक कोल, प्रो. पुष्पा चक्रपाणि, हैदराबाद केंद्रीय विश्वविद्यालय प्रो. राजशेखर, कई विभागों के प्रमुख और डीन उपस्थित थे।
BRAOU VC RELEASED “SEAT” BOOK
Hyderabad: Prof. K. Seetharama Rao, Vice-Chancellor of Dr. B. R. Ambedkar Open University today released the Sexuality Education Awareness Training (SEAT) book at the University campus.
Prof. Rao mentioned that SEAT is a research book and guide for especially disable children and their parents also. Prof Rao mentioned this book will be usefull like a hand book for the teachers too. The main aspects of this book is build awareness skills in the society.
The author of the book Smt. N V Sai Swaroopa said that this SEAT very help full to the teacher who are working in various organization.
Prof.Ghanta Chakrapni, Director Academic; Dr.A.V.R.N.Reddy, Registrar; Prof.Pushpa Chakrapani, Director, COEL; Prof. Rajasekhar, Hyderabad Central University, All Directors, Deans, Heads of the Branches are participated in the program.