पाशमैलारम सिगाची फार्मा कंपनी में रिएक्टर विस्फोट, मृतकों की संख्या हो गई 37, अब भी 27 लापता

हैदराबाद: पाशमैलारम सिगाची फार्मा कंपनी में रिएक्टर विस्फोट में मृतकों की संख्या बढ़ती ही जा रही है। कल रात मृतकों की संख्या 19 थी। अब यह संख्या बढ़कर 37 हो गई है। घटनास्थल पर बचाव अभियान चौबीसों घंटे जारी है। कुल 37 शवों को पटानचेरू सरकारी अस्पताल में स्थानांतरित कर दिया गया है। अधिकारियों ने अब तक केवल 4 शवों की पहचान की है।

जिलाधीश पी. प्रवीण ने बताया कि जिला प्रशासन, चिकित्सा, बचाव और पुलिस दल मिलकर बचाव अभियान चला रहे हैं। कुल 57 लोग सुरक्षित घर लौट गये हैं और 35 लोगों का अस्पताल में चिकित्सा उपचार प्राप्त कर रहे हैं। उन्हें सभी आवश्यक चिकित्सा सुविधाएं प्रदान की जा रही हैं।

जिलाधीश ने बताया कि 27 लोग अभी भी लापता हैं। संदेह व्यक्त किया जा रहा है कि उनके शव मलबे के नीचे दबे है। 37 शव पटानचेरू सरकारी क्षेत्र अस्पताल में हैं। जिनमें से चार शवों की पहचान हो गई है। जिलाधीश ने मृतकों के रिश्तेदारों से डीएनए परीक्षण में सहयोग करने की अपील की। प्रधानमंत्री नरेन्द्र मोदी और तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने दुर्घटना पर दुख व्यक्त किया और कहा कि वे पीड़ित परिवारों के साथ खड़े हैं।

Also Read-

పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు, 37కు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ : పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు రౌండ్ ది క్లాక్ కొనసాగుతున్నాయి. మొత్తం 37 మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు అందులో అధికారులు 4 మృతదేహాలను మాత్రమే గుర్తించారు.

జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాలు సంఘటితంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. మొత్తం 57 మంది వ్యక్తులు పూర్తి సురక్షితంగా ఇంటికి వెళ్లారని, 35 మంది ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని వెల్లడించారు.

మరో 27 మంది ఆచూకీ అభ్యం కాలేదని తెలిపారు. వారి మృతదేహాలు శకలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 37 మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని, అందులో నాలుగు మృతదేహాలు గుర్తించబడ్డాయి. డీఎన్ఏ పరీక్షలకు మృతుల బంధువులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X