एमएमटीएस में दुष्कर्म प्रयास की घटना, रेलवे एसपी ने किए सनसनीखेज तथ्यों का खुलासा

हैदराबाद: रेलवे पुलिस एसपी चंदना दीप्ति ने एमएमटीएस ट्रेन में बलात्कार के प्रयास की घटना में घायल पीड़िता से मुलाकात की। इस मौके पर उन्होंने मीडिया से बात की और सनसनीखेज बातों का खुलासा किया।। रविवार शाम को 26 वर्षीय महिला सिकंदराबाद से मेडचल के लिए एमएमटीएस ट्रेन में यात्रा कर रही थी। उसके साथ महिला डिब्बे में दो अन्य महिलाएं भी थीं और वे अलवल स्टेशन के पास उतर गईं। पीड़िता ने बताया कि उसी डिब्बे में एक अन्य व्यक्ति भी था, उसके पास आया और उसे कसकर पकड़ लिया।

एसपी ने बताया कि उसने युवती से कहा कि वह उसके कमरे आये। युवति ने सोचा कि यदि वह राजी हो जाए तो वह उसे जाने देगा। एसपी ने बताया कि पीड़िता इस डर से ट्रेन से कूद गई कि वह व्यक्ति उसे नहीं छोड़ेगा और उसके साथ कुछ गलत कर बैठेगा। उसने बताया कि ट्रेन से कूदने के बाद वह बेहोश हो गई और अस्पताल पहुंचने के बाद उसे होश आया।

पीड़िता ने बताया कि वह संदिग्ध को नहीं पहचानती, लेकिन उसे वह स्थान याद है जहां से वह ट्रेन में चढ़ा था। उन्होंने बताया कि तदनुसार जांच तेज कर दी गई है। उन्होंने बताया कि युवती अब खतरे से बाहर है। उन्होंने कहा कि चार विशेष बल गठित किये गये हैं और वे संदिग्ध की तलाश कर रहे हैं।

गौरतलब है कि कल रात एक महिला एमएमटीएस ट्रेन में यात्रा कर रही थी, तभी एक आरोपी ने उसके साथ बलात्कार का प्रयास किया। संदिग्ध से बचने के लिए महिला चलती एमएमटीएस ट्रेन से कूद गई। गंभीर रूप से घायल महिला को गांधी अस्पताल में भर्ती कराया गया है और उसका इलाज चल रहा है।

Also Read-

ఎంఎంటీఎస్‌లో అత్యాచారయత్నం ఘటన, సంచలన విషయాలు వెల్లడించిన రైల్వే ఎస్పీ

హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం ఘటనలో గాయపడిన బాధితురాలిని రైల్వే పోలీస్ ఎస్పీ చందన దీప్తి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 26 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతి ఎంఎంటీఎస్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్నారని, లేడీస్ కంపార్ట్‌మెంట్ లో ఉన్న తనతో పాలు మరో ఇద్దరు మహిళలు ఉన్నారని, అల్వాల్ స్టేషన్ ప్రాంతంలో వారు దిగిపోయినట్లు తెలిపారు. అదే కంపార్డ్ మెంట్ లో ఉన్న మరో వ్యక్తి బాధిత యువతి వద్దకు వచ్చి గట్టిగా పట్టుకున్నాడని యువతి చెప్పినట్లు తెలిపారు.

అతడు ఆ యువతితో తన రూంకి రావాలని అడిగినట్లు చెప్పిందని, ఒప్పుకుంటే వదిలేస్తాడేమోనని సరే అని కూడా చెప్పానని చెప్పింది. బాధితురాలు ఆ వ్యక్తి తనని వదిలిపెట్టడేమో ఏమైనా చేస్తాడేమోనని భయంతో ట్రైన్ లో నుంచి దూకేసినట్లు తెలిపిందని ఎస్పీ అన్నారు. దూకేసిన తర్వాత స్పృహ కోల్పోయానని, ఆసుపత్రికి వచ్చాక స్పృహలోకి వచ్చానట్లు చెప్పిందని తెలిపారు.

బాధితురాలు నిందితుడిని గుర్తు పట్టలేనని చెబుతుందని, కానీ అతడు ట్రైన్ ఎక్కిన ప్రాంతం గుర్తుందని చెప్పినట్లు తెలిపారు. దీని ప్రకారంగా విచారణను ముమ్మరం చేశామని చెప్పారు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని అన్నారు. నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు.

కాగా నిన్న రాత్రి ఓ మహిళ ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన మహిళను గాంధీ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X