पूर्व नक्सलाइट व मंत्री धनसरी अनसूया की जीवनी पर आधारित ‘रणधीरा सीताक्का’ पुस्तक लोकार्पित, झलकें आंसू

हैदराबाद: पंचायत राज और ग्रामीण विकास मंत्री सीताक्का ने दिलचस्प टिप्पणी करते हुए कहा है कि उन्होंने स्कूली शिक्षा के दिनों में नहीं सोचा था कि वह नक्सली बनेंगी। सीताक्का उर्फ ​​धनसरी अनसूया के जीवन पर असनाला श्रीनिवास द्वारा लिखी गई पुस्तक “रणधीरा सीताक्का” का लोकार्पण हनुमाकोंडा में किया गया। इस कार्यक्रम में हिस्सा लेते हुए सीताक्का अपने जीवन के कई मौकों के बारे में सोचकर भावुक हो गए।

सीताक्का ने कहा कि वह समाज की सेवा करने के उद्देश्य से क्रांतिकारी दल में शामिल हुई थी और वहां से बाहर आने के बाद से वह सार्वजनिक सेवा में हैं। उन्होंने अहम टिप्पणी करते हुए कहा कि राजनीति में गरीबों से नफरत करने वाले लोग बहुत हैं। उनका लक्ष्य तभी पूरा होगा जब गरीबी दूर होगी। तेलंगाना राज्य का गठन लोगों के संघर्ष के परिणामस्वरूप हुआ। उन्होंने कहा कि अगर नेता गलती करते हैं तो बुद्धिजीवी वर्ग को आगे आकर बताना चाहिए।

सीताक्का इस बात से नाराज हो गई कि कुछ लोग राजनीतिक रूप से उनका सामना करने में सक्षम न होकर उन्हें व्यक्तिगत रूप से निशाना बना रहे हैं। उन्हें चोट पहुंचाने के लिए बार-बार दुष्प्रचार करने का आरोप लगाया। इसी क्रम में बीआरएस प्रमुख केसीआर को नोटिस भेजा है। उन्होंने कहा कि संविधान लागू होने के बाद से कोई भी गिरिजन व्यक्ति मंत्री नहीं बना है। अब वह मंत्री बनी है।उन्होंने आरोप लगाया कि बीआरएस के नेताओं को यह बर्दाश्त नहीं कर रहे हैं।

सीताक्का इस बात से नाराज हो गई कि वे सोशल मीडिया पर गलत तरह से प्रचार कर रहे हैं। इससे उनके आंदोलनकारी जीवन को बदनाम किया जा रहा है। सीताक्का ने याद दिलाया कि करोड़ों रुपये ऑफर के बावजूद उन्होंने कांग्रेस नहीं छोड़ी है। सीताक्का ने आरोप लगाया कि बीआरएस पार्टी के आधिकारिक अकाउंट पर कई पोस्ट में निशाना बनाया गया है। मालूम हो कि सीताक्का ने बीआरएस प्रमुख और पूर्व सीएम केसीआर को नोटिस भेजा है। हालांकि, गौरतलब है कि सीताक्का द्वारा भेजे गए कानूनी नोटिस पर बीआरएस प्रमुख केसीआर की ओर से कोई प्रतिक्रिया नहीं दी है।

यह भी पढ़ें-

హనుమకొండలో “రణధీర సీతక్క” పుస్తకావిష్కరణ

హైదరాబాద్ : తాను చదువుకుంటున్న రోజుల్లో నక్సలైట్ అవుతానని అనుకోలేదని అప్పటి పరిస్థితుల ప్రభావంతో అడవి బాట పట్టాల్సి వచ్చిందంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క అలియాస్ ధనసరి అనసూయ జీవితం నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ రాసిన “రణధీర సీతక్క” (Randheera Seethakka) పుస్తకావిష్కరణ కార్యక్రమం హనుమకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క తన జీవితంలో పలు సందర్భాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే విప్లవంలో దిగానని అక్కడి నుంచి ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నానని సీతక్క తెలిపారు. పేదలను అసహ్యించుకునే వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారని కీలక కామెంట్ చేశారు. పేదరిక నిర్మూలన జరిగితేనే తన లక్ష్యం నెరవేరినట్టని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావివర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలని చెప్పుకొచ్చారు.

రాజకీయంగా తనను ఎదుర్కునే సత్తాలేకనే కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. తనను దెబ్బకొట్టాలని పదేపదే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించినట్టు చెప్పుకొచ్చారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి గోండులకు అవకాశం రాలేదని ఎవ్వరూ మంత్రి కాలేదన్నారు. ఇప్పుడు తనకు ఆ పదవి వస్తే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వటం లేదని ఆరోపించారు.

తన ఉద్యమ జీవితాన్ని కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినా తాను కాంగ్రెస్‌ను వీడలేదని సీతక్క గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక ఖాతాలో పెట్టిన పలు పోస్టులు తనను ఉద్దేశించే పెట్టారని సీతక్క ఆరోపించారు. వాటికి బాధ్యతగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీతక్క నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే సీతక్క పంపించిన లీగల్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవటం గమనార్హం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X