हैदराबाद: मुख्यमंत्री के चन्द्रशेखर राव ने कहा कि रक्षाबंधन एक ऐसा त्योहार है जो आई और बहनों के बीच स्नेह के बंधन का प्रतीक है। सीएम केसीआर ने सभी राज्यवासियों को राखी पूर्णमी की बधाई दी। राखी का त्यौहार पारिवारिक संबंधों, रक्त संबंधों और मानवीय संबंधों के सार की ऊंचाई का प्रतीक है।
తోడబుట్టిన అన్నా చెల్లెళ్లు, అకా తమ్ముళ్ల్ల మధ్య అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగే రక్షాబంధన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తున్నదని పేర్కొన్నారు.
————————————
एमएलसी कविता ने राज्यसभा सदस्य संतोष कुमार को राखी बांधी। एमएलसी कविता राखी बहन सौम्या जोगिनीपल्ली के साथ हैदराबाद स्थित उनके आवास पर गईं। इस मौके पर सांसद संतोष ने ट्विटर मंच की तस्वीरें शेयर कीं। अन्ना और उनकी बहनों ने कहा कि राखी का त्योहार लगाव का प्रतीक है।
इस बीच, एमएलसी कविता ने मंत्री केटीआर के साथ एक फोटो ट्वीट कर कहा कि अगर मां का पहला अक्षर ‘अ’ है और भाई का आखिरी अक्षर ‘न्ना’ है, तो वह ‘अन्ना’ है। मालूम हो कि मंत्री केटीआर फिलहाल अमेरिका दौरे पर हैं. (एजेंसियां)
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ ట్విట్టర్ వేదిక ఫొటోలను షేర్‌చేశారు. అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు.
Cherishing the bond with my lovely sisters as they tie the #Rakhi, a symbol of love and protection. Grateful for the enduring connections that make life beautiful! Thank you @RaoKavitha and @sowmya_joginipally for the Rakhis. Blessed to have you who light my world. Happy… pic.twitter.com/UGTAj267NT
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2023
కాగా, అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘నా’ కలిపితే ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)
అమ్మ లోని మొదటి అక్షరం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023
నాన్న లోని చివరి అక్షరం నా “ అన్న ”@KTRBRS #Rakshabandhan pic.twitter.com/qbSCZOBlbg
——————————-
ఆత్మీయతకు, అనుబంధాలకు ప్రతీక, సోదర భావానికి వేదిక రక్షా బంధన్
రాష్ట్ర ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
ఆత్మీయతకు, అనుబంధాలకు ప్రతీక, సోదర భావానికి వేదిక రక్షా బంధన్ (రాఖీ పండుగ) పండుగ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ పర్వదినం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ములకు అనురాగంతో చేతికి రక్షాబందాన్ని కట్టడం గొప్ప సాంప్రదాయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన ఆత్మీయ పండుగ రక్షాబంధన్ అన్నారు.
అట్లాగే ఈ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజలలో సహోదరతత్వాన్ని మరింత పెంచుతుందని ఆయన ఆకాంక్షించారు. అలాగే సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం మానవీయ పాలనే లక్ష్యంగా పనిచేస్తూ….అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అన్నారు.
మహిళలకు రక్షణ కల్పిస్తూ…పెద్దన్న గా భరోసా ను అందిస్తున్నది మన సీఎం కెసిఆర్ గారేనని వారిని మరోసారి మహిళలు ఆశీర్వదించాలని కోరారు. మరోసారి రాఖీ పండుగ ను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
राखी स्टॉलों पर रौनक का माहौल
सिकंदराबाद में लगे जनरल बाजार के राखी स्टॉलों पर रौनक का माहौल है. महिलाएं उत्साह से राखियां खरीद रही हैं। रक्षा बंधन समारोह के हिस्से के रूप में महिलाएं अपने भाइयों के लिए राखी खरीदने के लिए दुकानों पर इकट्ठा हुईं।
इस साल कीमतें थोड़ी ज्यादा हैं, लेकिन महिलाएं इन्हें खरीदने से झिझक नहीं रही हैं। महिलाओं ने बताया कि इस बार नये डिजाइन उपलब्ध हैं. इस साल ग्राहकों के बड़ी संख्या में आने और खरीदारी करने पर दुकान मालिकों ने खुशी जाहिर की।
ममता बनर्जी ने बॉलीवुड सुपरस्टार अमिताभ बच्चन को राखी बांधी
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने बॉलीवुड सुपरस्टार अमिताभ बच्चन के घर जाकर राखी बांधी. 31 अगस्त, 1 सितंबर को मुंबई में विपक्षी गठबंधन I.N.D.I.A. एक महत्वपूर्ण बैठक आयोजित की जाएगी. देश की आर्थिक राजधानी आईं ममता को अमिताभ ने इस मुलाकात के लिए आमंत्रित किया.
इसी क्रम में उन्होंने अमिताभ के जुहू स्थित आवास पर जाकर राखी बांधी. दीदी ने कुछ देर तक अमिताभ के परिवार वालों से बातचीत की. सीएम ने कहा कि अमिताभ के आवास पर आने से उन्हें बहुत खुशी हुई. उन्होंने बताया कि अमिताभ को राखी बांधी है. उन्होंने कहा कि अमिताभ के परिवार से उनका बेहद प्यारा रिश्ता है और उस परिवार ने देश की बहुत सेवा की है.