राजस्थान : 300 रुपये के आभूषण, विदेशी महिला को 6 करोड़ रुपये में बेचे, बेचने वाला फरार, पकड़ा गया वह

हैदराबाद : राजस्थान की राजधानी जयपुर की एक ज्वेलरी शॉप ने अमेरिकी नागरिक को बड़ा धोखा दिया है। ज्वेलरी शॉप ने 300 रुपए की नकली आभूषण ज्वेलरी को 6 करोड़ रुपए में बेच दिया। इस मामले में अमेरिकी दूतावास के हस्ताक्षेप के बाद राजस्थान की लोकल पुलिस ने केस में जांच शुरू की और उलटा दुकानदार ने ही अमेरिकी नागरिक पर केस फाइल कर दिया। इस बात की जानकारी बिजनेस स्टैंडर्ड ने दी।

मीडिया में प्रसारित और प्रकाशित खबरों के अनुसार, अमेरिकी नागरिक एक महीने पहले राजस्थान में घूमने आई थी, जहां अमेरिकी नागरिक ने जयपुर की जोहरी बाजार से ज्वेलरी को खरीदी। ज्वेलरी शॉप ओनर का नाम राजेंद्र सोनी और उसके बेटे का नाम गौरव के रुप में पहचान हुई। इतना ही नहीं उसे दुकानदार ने ज्वेलरी खरीदने वाली अमेरिकी नागरिक को वास्तविकता का प्रमाणपत्र भी सौंपा, जो पूरी तरह से फेक था।

अमेरिकी नागरिक को इस बात का पता तब चला, जब वो इसे अमेरिका में लगे प्रदर्शनी में लेकर गई और वहां आभूषण का प्रदर्शन किया, तो उसने पाया कि ये तो पूरी तरह से फेक है। जयपुर के दुकानदार ने उसके साथ धोखाधड़ी कर दी है। अमेरिकी नागरिक चेरिश ने राजस्थान की राजधानी जयपुर में उस दुकानदार से संपर्क भी साधा, लेकिन वो इसमें सफल नहीं हुई और इसके बाद शिकायत करने का भी प्रयास किया। लेकिन, उस पर कोई कार्रवाई भी नहीं हुई, जब तक कि अमेरिकी दूतावास ने इस मामले पर हस्ताक्षेप नहीं किया।

यह भी पढ़ें-

वह दुकान के मालिक से पूछताछ के लिए आभूषण की दुकान पर गई। हालांकि, उसके आरोपों को खारिज कर दिया गया। फिर उसने आभूषण दुकान के मालिक के खिलाफ शिकायत दर्ज करने की कोशिश की, हालांकि आरोपी ने अमेरिकी नागरिक के खिलाफ झूठा मामला दर्ज किया। अमेरिकी दूतावास के हस्तक्षेप के बाद जयपुर पुलिस ने जांच शुरू की। आरोपी फरार है और जिस व्यक्ति ने पीड़िता को प्रामाणिकता का फर्जी प्रमाणपत्र जारी किया था, उसे गिरफ्तार कर लिया गया है। बीएस ने पुलिस अधिकारियों के हवाले से बताया कि विदेशी को धोखा देने के बाद, आरोपी आभूषण दुकान मालिकों ने जयपुर के सी स्कीम क्षेत्र में हाल ही में खरीदा गया 3 करोड़ रुपए का फ्लैट खरीदा।

मीडिया रिपोर्ट्स के मुताबिक, अमेरिका निवासी चेरिश ने ज्वेलरी शॉप के मालिक से सोने की परत चढ़े चांदी के आभूषण खरीदे थे। अतिरिक्त पुलिस उपायुक्त उत्तर बजरंग सिंह शेखावत ने बताया कि पीड़ित को फर्जी आभूषण प्रमाणपत्र जारी करने वाले व्यक्ति नंद किशोर को गिरफ्तार कर लिया गया है और फरार आभूषण दुकान मालिकों की तलाश की जा रही है।

రాజస్థాన్ : 300 రూపాయల ఆభరణాలు, 6 కోట్లకు అమ్మారు

హైదరాబాద్ : బంగారు ఆభరణాలు కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తాం.. అవి నకిలీవా లేక స్వచ్చమైనవేనా అని జాగ్రత్తగా చూసుకుని కొంటుంటాం..అలాంటప్పుడు కోట్లు పెట్టి కొంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. అమాయకంగా ఉన్నామో అంతే సంగతి.. నకిలీ ఆభరణాలు చూపించి బురిడి కొట్టిస్తారు. ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలా చోట్ల జరిగాయి… తాజాగా ఓ విదేశీ మహిళకు నకిలీ ఆభరణాలు అమ్మి కోట్ల రూపాయలు దండుకున్నారు కేటుగాళ్లు. ఇటీవల ఇండియాను సందర్శించిన చెరిష్ అనే విదేశీయురాలు.. ఓ నగల దుకాణంలో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి మోసపోయింది. కొన్న తర్వాత.. అవి నకిలీ ఆభరణాలు అని తెలిసి ఖంగు తిన్నది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని మనక్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జైపూర్‌, జోహ్రీ బజార్‌లోని ఓ నగల దుకాణంలో అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ తనకు నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేసింది. తనకు ఇష్టమైన బంగారు ఆభరణాలు కొని ఆనందంతో తిరిగి అమెరికా వెళ్లిన ఆమెక ఊహించని షాక్ తగిలింది. గత ఏప్రిల్‌లో, యుఎస్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో ఇండియాలో కొన్న ఆభరణాలను ఆమె ప్రదర్శించింది. దీంతో అసలు విషయం బయట పడింది. అవి నిజమైన బంగారు ఆభరణాలు కావని.. నకిలీ అని తేలింది. దీంతో ఆమె జైపూర్ కు చేరుకుని షాపు యజమానులను నిలదీసింది.

షాపు యజమాని రాజేంద్ర సోనీ, అతని కుమారుడు గౌరవ్‌లపై మే18న మనక్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, తమపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని షాపు ఓనర్స్..బాధితురాలిపైనే తిరిగి కేసు పెట్టారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న బాధితురాలు చెరిష్, యుఎస్ ఎంబసీని ఆశ్రయించి సహాయం చేయాలని కోరింది. యుఎస్ ఎంబసీ జోక్యంతో, జైపూర్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి.. నకిలీ ఆభరణాల విక్రయాల మోసాన్ని ఛేదించారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు పరారీలో ఉండగా, నకిలీ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ నార్త్ బజరంగ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. “నిందితులు రూ. 300 విలువైన బంగారు పాలిష్‌తో కూడిన వెండి ఆభరణాలను విదేశీ మహిళకు రూ.6 కోట్లకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు.. బాధితురాలికి ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించారు. నకిలీ సర్టిఫికేట్‌ను జారీ చేసిన నంద్ కిషోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి” అని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X