हैदराबाद: वरंगल जिले में कल रात से हो रही भारी बारिश के कारण महबूबाबाद जिले में रेलवे ट्रैक बह गया। इसके चलते हैदराबाद से विजयवाड़ा जाने वाली मछलीपट्टनम एक्सप्रेस समेत कई ट्रेनें रोक दी गईं। रेल यातायात बाधित होने से महबूबाबाद रेलवे स्टेशन पर ट्रेनें रुक गईं है। इससे यात्रियों को काफी दिक्कतों का सामना करना पड़ रहा है।
केसमुद्रमु मंडल के तल्लपुसापल्ली के सीमांत क्षेत्र में रेलवे स्टेशन के पास बाढ़ के कारण रेलवे ट्रैक बह गया। पटरियों के नीचे बजरी और मिट्टी बह गई। केवल पटरियां ही बाढ़ के पानी के ऊपर हैं। सतर्क हो गये रेलवे अधिकारियों ने बचाव कार्य शुरू किया।
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
హైదరాబాద్ : వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ తో సహా పలు రైళ్ల నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగిపోయాయి.
కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వరద కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పట్టాల కింద కంకర, మట్టి కొట్టుకుపోయింది. కేవలం పట్టాలు మాత్రమే వరద నీటిపై ఉన్నాయి. అప్రమత్తమైయిన రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. (ఏజెన్సీలు)
यह भी पढ़ें-