హైదరాబాద్: ఉభయ జిల్లాలో నందలూర (గుంటూరు జిల్లా) రైల్వే కేంద్రంలోని రన్నింగ్ స్టాప్ క్రూ సెంటర్ ను బలోపేతం చేయాలని రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ లోహిత్ ను ఎంపీ పీవీ మిథున్ రెడ్డి కోరారు. బుధవారం రైల్వే చైర్మన్ తో ఎంపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పలు అంశాలను చర్చించారు.
గతంలో లాగానేనిర్వహించాలని కోరారు. ప్యాసింజర్ రైళ్లకు గూడ్స్ క్రూను నందలూరులోనే కొనసాగించాలన్నారు. అలాగే ఈ క్రూ సెంటర్ ను ప్రాంతానికి తరలించి రాదని కూడా చైర్మన్ కోరారు. కడప వరకు నడిచే రైళ్లకు, నడిచే ఎక్స్ప్రెస్ వాటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు నందలూరు అనుకూలమన్నారు. కొండాపురం కు తిరుమల ఎక్స్ప్రెస్ ను తీసుకెళ్లి వాటరింగ్ చేయడం వల్ల రైల్వే కి నష్టమే అన్నారు.
40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరు రైల్వే కేంద్రంలో వాటరింగ్ పెట్టుకోవచ్చును అన్నారు. అన్ని విధాలుగా లాభమేరన్నారు. రెడీమేడ్ గా ఉన్న వనరులను సద్వియోగం చేసుకోవాలన్నారు. ఒకప్పుడువి భాగాలు ఉండేవని, వందలాది మంది కార్మికులు ఉన్నారని, వందల ఎకరాల రైల్వే స్థలం ఇలాంటి అంశాలు అన్నీ కూడా రైల్లో బోర్డు పరిగణనకు తీసుకోవాలన్నారు.
స్టీమ్ ఇంజిన్ లోకో షెడ్ స్థానంలో ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా ఆలకించారు. రాజంపేట నందలూరు రైల్వే కోడూరు లో హాల్టింగ్ ఉన్న అన్ని రైలు హాల్టింగ్ పునరుదించాలని కోరారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి భేటీ.. రాజంపేట నందలూరు ఓబులవారిపల్లి రైల్వే కోడూరు స్టేషన్లలో కోవిడ్ ముందు అదే విధంగా మళ్లీ హాల్టింగ్స్ పునరుదించాలని కోరారు.
