हैदराबादः प्रो. एस बशीरुद्दीन की 87वीं जयंती पर डॉ बीआर अंबेडकर सार्वत्रिक विश्वविद्यालय में स्मृति व्याख्यान का आयोजित किया गया। प्रसिद्ध पत्रकार एवं संपादक डॉ के रामचंद्र मूर्ति मुख्य अतिथि के रूप में उपस्थित थे। इस अवसर पर उन्होंने “आज भारत में मीडिया” पर एक स्मारक व्याख्यान दिया।
హైదరాబాద్ : ప్రొ యస్. బషీరుద్దీన్ 87వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు డా. కె. రామచంద్ర మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన “నేడు భారత్ దేశంలో మీడియా” అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.
రామచంద్ర మూర్తి మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, చాలా సంస్థలు వ్యాపార, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని సామాన్య ప్రజల సమస్యలను ఎత్తి చూపే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. మీడియా సరైన పాత్ర పోషించట్లేదు అంటే దానికి ప్రజలే కారణం అని వివరించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని మీడియాను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని చైతన్య పర్చడంలో మీడియా ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని, సామాన్య ప్రజలకు సహాయపడేలా, ప్రజా సమస్యలే లక్ష్యంగా మీడియా తన పాత్ర పోషించాలని సూచించారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి, కార్యక్రమం ఆవశ్యకతను వివరించారు. ముఖ్య అతిథి పరిచయాన్ని ప్రో. సత్తి రెడ్డి పరిచయం చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రో. బషీరుద్దీన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
PEOPLE ARE THE REASON WHY MEDIA IS NOT PLAYING PROPER ROLE – Dr. K. Ramachandra Murthy
Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) organized Prof. S. Bashiruddin Memorial Lecture at its campus as part of 87th Birth anniversary of Prof. S. Bashiruddin, Former Vice-Chancellor on Monday.
Dr. K. Ramachandra Murthy, Veteran Journalist and Editor, delivered a lecture on “Media Today in India” Dr. Murthy said the People of the country have now to depend upon the banned BBC or some other foreign channel or newspapers for truth. There are still some newspapers among the mainstream newspapers which have been struggling to be neutral and independent against heavy odds. Those were the days when policy decisions were taken largely by the editors.
Exactly the opposite is true today. The owners of the newspapers are calling all the shots and the editors are reduced to mere heads of the editorial departments. He said, earlier the editor used to spearhead the whole activity in the newspaper. Today the owner meets the heads of the department collectively or individually. The policy decisions are taken by the owner with or without consulting the editor who is asked to implement it the decisions. There are owners who plan the day’s stories and directly interact with the reporters to discuss the angularities. The newspapers have a separate policy for individual political party. Some parties are not spared at all. Some parties are patronized and some others are treated somewhat gently.
Prof. K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU, Presided over the function. Prof. Rao said that in the current situation, the media is not functioning as expected in making the society aware, and suggested that the media should play its role in helping the common people and focusing on public issues.
Prof. Ghanta Chakrapani, Director (Academic) and Dr. P. Venkata Ramana, Registrar in-charge also spoke on the occasion. Earlier, the Chief Guest and other dignitaries lighted the lamp and offered floral tributes to Prof.S.Bashiruddin portrait. All Director, Deans, Head of the Branches, Teaching and Non-Teaching Staff Members and Representatives of various Service Associations also participated.