Hyderabad : Prof Ghanta Chakrapani, Dr B R Ambedkar Open University today released “Kurumala Sahitya Charitra Samsuktri” written by Barla Mahender at Chaaya literature festival organized by Roots Collegium at Dr.BRAOU Campus on Saturday.

Prof. Ghanta Chakrapani said that it is a research book that uncovers cultural roots. The program was attended by Prof. Surya Dhananjay, Vice-Chancellor of Veeranari Chakali Ailamma Mahila University; Professor Rajani Nelutla, Professor of Telugu, BRAOU; Kurumala Sahitya Charitra Samsuktri author Barla Mahender and others were present on the occasion.
Also Read-
‘కురుమల సాహిత్యం చరిత్ర సంస్కృతి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్ : సాంస్కృతిక మూలాలను వెలికి పరిశోధన గ్రంథం అని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఛాయ సాహిత్యోత్సవంలో బర్ల మహేందర్ రాసిన ‘కురుమల సాహిత్యం చరిత్ర సంస్కృతి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకుపతి ప్రొ. సూర్య ధనంజయ్ మాట్లాడుతూ కురుమల సాంస్కృతిక చరిత్రను ముందు తరాలకు అందించే పరిశోధన గ్రంథం అన్నారు. ఆచార్య ఎన్ రజని మాట్లాడుతూ తిరుమలేశ కాదు ప్రజలందరూ చదవాల్సిన చరిత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో కె. ఆనందాచారి అధ్యక్షత వహించారు. ఆచార్య పుష్పా చక్రపాణి , అల్లం నారాయణ, కె. శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, బర్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
