‘ఐడియా’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వీసీ ప్రో ఘంటా చక్రపాణి ‘IDEA’ WEBSITE

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఈ రోజు ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (IDEA ) వెబ్‌సైట్ ideaindia.netను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీలలో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో దేశంలోని అన్ని ఓపెన్ యూనివర్సిటీల నుంచి విద్యావేత్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. కె. సీతారామ రావు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి; హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఐడియా ఉపాధ్యక్షులు ప్రొ. జిలాని; మానూ యూనివర్సిటీ అధ్యాపకులు ఐడియా ప్రతినిధి ప్రొ. ముస్తాక్ అహ్మద్, మాజీ రిజిస్ట్రార్ ప్రొ. సి. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read-

PROF GHANTA CHAKRAPANI LAUNCHED ‘IDEA’ WEBSITE

Hyderabad : Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU launched Indian Distance Education Association (IDEA) website (ideaindia.net) at its campus on Wednesday. Prof. Chakrapani said the University in collaboration with IDEA will organising a two-day National Conference on “Beyond Boundaries : The New ODL Landscape” on March 25 & 26, 2026.

The Program was attended by Prof. K. Seetharama Rao, President, IDEA, Dr. LVK Reddy, Secretary General, IDEA and Prof. S. Jeelani, Prof. Mushtaq Ahmed vice president and Secretary IDEA participated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X