PROF E SUDHA RANI PLANTED THE SAPLINGS AT BRAOU CAMPUS

Hyderabad : Dr B R Ambedkar Open University in collaboration with United Way of Hyderabad and Wells Fargo in Association with Council for Green Revolution planted the saplings under Corporate Social Responsibility (CSR) initiative to increase the Green cover in University Campus, Jubilee hills on Friday.

Prof.E.Sudha Rani, Registrar In-charge, also planted a saplings. The United Way of Hyderabad and Wells Fargo officials and volunteers planted over the 1800 saplings in past three days at University Campus.

On this occasion University Engineer Sri. K. Lakshmi Prasad and Sri Annamaiah, Council for Green Revolution officials were present.

Also Read-

అంబేద్కర్ యూనివర్సిటీలో హరితహారం

హైదరాబాద్ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు వెల్స్ ఫార్గో సహకారంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్‌ సంయుక్తంగా శుక్రవారం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో మొక్కలు నాటారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చటి కవచాన్ని పెంచేందుకు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, వెల్స్ ఫార్గో అధికారులు వాలంటీర్లు గత మూడు రోజులుగా సుమారు 1800 మొక్కలు క్యాంపస్ లో నాటారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ.ఇ.సుధా రాణి పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంజనీర్ లక్ష్మీప్రసాద్; కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్‌ అధికారి అన్నమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X