प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन की सेहत बिगड़ी, अस्पताल में भर्ती (T)

हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन की सेहत अचानक बिगड़ने की खबर सामने आ रही है। मीडिया में प्रसारित और प्रकाशित खबरों के मुताबिक, पीएम मोदी की मां हीराबेन मोदी को 27 द‍िसंबर की रात अहमदाबाद के यूएन मेहता अस्पताल में भर्ती कराया गया है। 27 द‍िसंबर को पीएम के भाई प्रहलाद मोदी के भी सड़क हादसे में घायल होने की खबर है।

हीराबेन मोदी ने इसी साल 10 जून में अपना 100 वां जन्मदिन मनाया था। उस दौरान प्रधानमंत्री नरेंद्र मोदी ने उनके पैर धोकर उनका आशीर्वाद लिया था। पीएम मोदी ने इसके बाद एक भावुक ब्लॉग भी लिखा था। पीएम मोदी की मां हीराबेन की उम्र 100 साल से ज्यादा होने की वजह से सेहत को लेकर कई तरह की सावधानियां रखनी पड़ती हैं। सेहत से जुड़ी उनकी मौजूदा दिक्कत क्या है। इसकी जानकारी फिलहाल सामने नहीं आई है।अस्‍पताल की ओर से जारी आध‍िकार‍िक बयान में भी ज्‍यादा जानकारी नहीं दी गई है। उनके भर्ती होने की खबर दी है और कहा है क‍ि हीराबेन की हालत स्‍थ‍िर है। 1923 को हीराबेन का जन्म हुआ।

हीराबेन के सौवें वर्ष में प्रवेश करने पर प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने ब्‍लॉग ल‍िखा था कि उनकी मां की मन की ऊर्जा कम नहीं हुई है। तब पीएम मोदी ने ल‍िखा था- “पिछले ही हफ्ते मेरे भतीजे ने गांधीनगर से मां के कुछ वीडियो भेजे हैं। घर पर सोसायटी के कुछ नौजवान लड़के आए हैं, पिताजी की तस्वीर कुर्सी पर रखी है, भजन कीर्तन चल रहा है और मां मगन होकर भजन गा रही हैं, मंजीरा बजा रही हैं। मां आज भी वैसी ही हैं। शरीर की ऊर्जा भले कम हो गई है लेकिन मन की ऊर्जा यथावत है।” (एजेंसियां)

ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Hyderabad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ బుధవారం ఉదయం అస్వస్థతకు గురయి.. ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

మంగళవారం కర్ణాటకలోని మైసూరు శివారులో ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన మర్నాడే ఇలా జరిగింది. ప్రస్తుతం మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరోవైపు తల్లి ఆరోగ్య గురించి ప్రధాని నరేంద్ర మోదీకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆయన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బుధవారం మధ్యాహ్నం చేరుకునే అవకాశం ఉంది. అయితే, దీని గురించి అధికార సమాచారం లేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హీరాబెన్ బుధవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలిసిన అసర్వా ఎమ్మెల్యే దుర్శాబెన్ వాఘేలా యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైలాస్‌నాథన్‌లు కూడా కొద్ది సేపటి కిందటే ఆస్పత్రికి చేరుకుని.. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X