प्रजा गायक गदर को प्रजा शांति पार्टी से निलंबित कर रहा हूं: के ए पॉल

हैदराबाद: प्रजा शांति पार्टी के अध्यक्ष केए पॉल ने प्रजा गायक गदर को पार्टी से निलंबित करने का ऐलान किया है। उन्होंने कहा कि दिल्ली में गदर की ओर से नई पार्टी की घोषणा करना कल्पना से परे है।

केए पॉल ने कहा कि गदर पिछले उपचुनाव के दौरान प्रजा शांति पार्टी में शामिल हुए थे। मुनुगोडु प्रेस मीटिंग में गदर ने कहा था कि वह प्रजा शांति पार्टी के उम्मीदवार के रूप में मैदान में उतरेंगे।

पॉल नेआरोप है कि गदर और उनके बेटे ने अंतिम समय में टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी के साथ 150 करोड़ रुपये का सौदा किया और चुनाव मैदान से बाहर हो गए। केए पॉल ने खुलासा किया कि हाई कोर्ट के एक सीनियर एडवोकेट ने उन्हें इस बारे में बताया है।

संबंधित खबर:

पॉल ने टिप्पणी की कि श्रीकांतचारी के पिता वेंकटचारी उसी मुनुगोडु उपचुनाव के दौरान 1200 सौ शहीदों के प्रतिनिधि के रूप में प्रजाशांति पार्टी में शामिल हुए थे। लेकिन उसका अपहरण कर प्रताड़ित किया गया। उन्होंने आपत्ति जताई कि चारी को तीन महीने तक प्रताड़ित किया गया और पार्टी छोड़ने के लिए मजबूर किया गया।

पॉल ने आह्वान किया कि प्रजा शांति पार्टी के खिलाफ साजिश जा रही है। इस बात को कमजोर वर्ग के लोगों को ध्यान रखना चाहिए। उन्होंने कहा कि 31 लाख सक्रिय कार्यकर्ताओं की ताकत वाली प्रजा शांति पार्टी को कोई कुछ नहीं कर सकता। पॉल ने अपील की कि कमजोर वर्गों को सत्ता दिलाने के लिए लोग प्रजा शांति पार्टी में शामिल हो जाये।

ప్రజాగాయకుడు గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఢిల్లో గద్దర్ కొత్త పార్టీ ప్రకటన ఊహకు అతీతంగా ఉందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారని అన్నారు. మునుగోడు అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పాడని వెల్లడించారు.

చివరి నిమిషంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో గద్దర్, ఆయన కుమారుడు రూ.150 కోట్ల డీల్ కుదుర్చుకొని పోటీ నుండి తప్పుకున్నాడని ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చెప్పినట్లు కేఏ పాల్ వెల్లడించారు.

అదే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 1200 వందల మంది అమరవీరులకు ప్రతినిధిగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి ప్రజాశాంతి పార్టీలో చేరారని పాల్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన్ను కిడ్నాప్ చేసి హింసించారన్నారు. మూడు నెలల పాటు చిత్రహింసలకు గురి చేసి పార్టీలో నుంచి బయటకు వెళ్లేలా చేశారని ఆక్షేపించారు.

ప్రజాశాంతి పార్టీపై కుట్ర జరుగుతోందని ఈ విషయాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు గమనించాలని కోరారు. 31 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల బలం ఉన్న ప్రజాశాంతి పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి అధికారం తీసుకువచ్చేందుకు అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X