ప్రజా గోస – బీజేపీ భరోసా ప్రారంభం

हैदराबाद: प्रजा गोसा – भाजपा भरोसा ( प्रजा समस्या- बीजेपी हिम्मत) नामक 11 हजार शक्ति केंद्रों में जन सभाओं में भाग लेने वाले वक्ताओं के लिए कार्यशाला। इब्राहिमपट्टनम निर्वाचन क्षेत्र में मन्नेगुड़ा वेद कन्वेंशन में शुरू हुई।

इस कार्यशाला को भाजपा के प्रदेश अध्यक्ष बंडी संजय कुमार, राष्ट्रीय उपाध्यक्ष डीके अरुणा, मध्य प्रदेश प्रभारी मुरलीधर राव, राष्ट्रीय कार्यसमिति के सदस्य इंद्रसेना रेड्डी, जितेंद्र रेड्डी, जी. विवेक वेंकटस्वामी, प्रदेश महासचिव दुग्याला प्रदीप कुमार, प्रदेश उपाध्यक्ष कासम वेंकटेश्वर्लू, ने आरंभ किया। बंडी संजय ने कार्यशाला का उद्घाटन भाषण दिया।

హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ వేద కన్వెన్షన్ లో ప్రారంభమైన ప్రజా గోస – బీజేపీ భరోసా 11 వేల శక్తి కేంద్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొనే స్పీకర్ల వర్క్ షాప్.

వర్క్ షాప్ కు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్య ప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు. వర్క్ షాప్ ను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేసిన బండి సంజయ్ కుమార్.

బండి సంజయ్ ప్రారంభోపన్యాసంలోని ముఖ్యాంశాలు

“తెలంగాణలోని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, బీజేపీ వాతావరణం ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. నిన్న బడ్జెట్ ను చూసి జనం నవ్వుకుంటున్నారు. ప్రజల్లో బడ్జెట్ పై చర్చ లేదు. మాటలు తప్ప చేతల్లేవు. కేటాయింపులు ఘనం.. ఖర్చులు స్వల్పం. రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం 1.30 లక్షల కోట్లే చూపడమా? మిగిలిన ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో ఎందుకు చెప్పలేదు?

లిక్కర్ ద్వారా, భూములు అమ్మకోవడం, పన్నులు, ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నరు. ఎన్నికల హామీలైన రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు వంటి పథకాలకు తిలోదకాలిచ్చేలా బడ్జెట్ ఉంది. కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుంది. దేశంలో బడ్జెట్ ను పూర్తి వివరాలతో ప్రవేశపెట్టారు.

లిక్కర్ ఆదాయం రూ.40 వేల కోట్లుంటే… కేసీఆర్ అమలు చేస్తున్న ప్రధానమైన సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు దాటడం లేదు. మరి అప్పులు చేస్తున్న లక్షల కోట్లు ఏం చేస్తున్నారో తెల్వని పరిస్థితి. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు. కేంద్రం సంక్షేమ పథకాలను చెప్పడం, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ ను తెలంగాణ నుండి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మీటింగ్ ల ద్వారా ఇంటింటికీ బీజేపీని చేరువ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X