बड़ी खबर: मशहूर गायिका आशा भोसले को हार्ट अटैक, हालत गंभीर

हैदराबाद: मशहूर गायिका आशा भोसले (92) को हार्ट अटैक आने के बाद हॉस्पिटल में भर्ती कराया गया है। शनिवार को अचानक कार्डियक अरेस्ट आने के बाद उन्हें मुंबई के ब्रीच कैंडी हॉस्पिटल में भर्ती कराया गया। अभी उनका इमरजेंसी यूनिट में इलाज चल रहा है। उनकी हालत गंभीर बताई जा रही है।

ब्रीच कैंडी हॉस्पिटल के डॉ. प्रतीत सम्दानी के मुताबिक, आशा भोसले को हार्ट अटैक आने के बाद हॉस्पिटल लाया गया। उन्हें तुरंत इमरजेंसी केयर यूनिट में भर्ती कराया गया और उनका इलाज चल रहा है। उन्होंने आगे कहा कि वह अभी उनकी हेल्थ कंडीशन के बारे में कुछ नहीं कह सकते। उनके परिवार के किसी भी सदस्य ने अभी तक कोई जवाब नहीं दिया है।

Also Read-

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు, పరిస్థితి విషమం

హైదరాబాద్ : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ రావడంతో శనివారం ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ యూనిట్ లో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రీచ్ కాండీ హాస్పిటల్ డా.ప్రతీత్ సమ్దానీ చెప్పిన వివరాల ప్రకారం.. గుండెపోటుతో ఆశా భోస్లేను ఆస్పత్రికి తీసుకొచ్చారు. వెంటనే ఎమర్జెనీ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఆమె హెల్త్ కండిషన్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం అని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X