Phone Tapping Case: पुलिस ने किया बड़ा खुलासा, कहा- “जजों, मशहूर हस्तियों, नेताओं के फोन टैप”

हैदराबाद: तेलंगाना की राजनीति को हिला देने वाले फोन टैपिंग मामले में कुछ और सनसनीखेज बातें सामने आई हैं। हाई कोर्ट में दाखिल जवाबी हलफनामे में पुलिस ने सनसनीखेज दावे किए हैं। पुलिस ने कहा कि हाई कोर्ट के जजों, मशहूर हस्तियों, नेताओं और पत्रकारों के फोन टैप किए गए। विपक्षी नेताओं के परिवार के सदस्यों के फोन भी टैप किए गए हैं।

इस मामले में चार पुलिस अधिकारियों को गिरफ्तार किया गया है और इन चारों के घरों की तलाशी भी ली गई है। हलफनामे में यह भी शामिल है कि मीडिया से जुड़े एक मालिक के घर का भी निरीक्षण किया गया। फरार एक पुलिस अधिकारी के घर की तलाशी लेने और 42 सामान जब्त करने का दावा किया है।

23 मार्च को एक रिटायर आईजी के घर पर छापेमारी का गई। पता चला कि वह मकान खाली करके चला गया है। जाते-जाते कोई भी सबूत न मिले इसकी सभी सावधानियां बरतीं। चुनाव आचार संहिता के दौरान पैसे की आवाजाही की जिम्मेदारी एसटीएफ के जवानों को सौंपी गयी थी। खुलासा हुआ है कि इस मामले के मुख्य आरोपी प्रणीत राव की टीम के 10 सदस्यों का बयान दर्ज किया गया है। एटलस टूल की मदद से प्रोफाइल पर नजर रखी गई। मुसी नदी से हार्ड डिस्क जब्त की गई, लेकिन हार्ड डिस्क के टुकड़ों में कोई डेटा नहीं मिला।

संबंधित खबर-

जवाबी हलफनामे में यह भी कहा गया है कि इस मामले में अन्य लोगों के बयान भी दर्ज किया जाना बाकी है। यह ज्ञातव्य है कि उच्च न्यायालय ने फोन टैपिंग मामले के संबंध में मीडिया में आई खबरों को सुमोटो के रूप में लिया है। पुलिस को जवाबी कार्रवाई दर्ज करने का आदेश दिया। हाईकोर्ट के आदेश पर पुलिस ने हाल ही में जवाबी हलफनामा दाखिल किया है। इसमें उपरोक्त बातों का खुलासा किया गया है। पुलिस ने तेलंगाना हाई कोर्ट में जवाबी हलफनामा दाखिल किया है।

జడ్జిలు, సెలబ్రెటీలు, పొలిటిషియన్స్ ఫోన్లు ట్యాప్, సంచలన విషయాలు వెల్లడించిన సిట్

హైదరాబాద్ : తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హై కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో పోలీసులు సెన్సేషనల్ విషయాలను పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు, పొలిటిషియన్స్, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లును కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు.

ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశామని, ఈ నలుగురి ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించారు. మీడియాకు చెందిన ఓ యాజమాని ఇంట్లో కూడా తనిఖీలు చేశామని అఫిడవిట్‌లో పొందుపర్చారు. పరారీలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఇంట్లో తనిఖీలు చేసి 42 వస్తువులను సీజ్ చేశామని పేర్కొన్నారు.

మార్చి 23న ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడన్నారు. ఆధారాలు దొరక్కుండా అన్ని జాగ్రత్తులు తీసుకున్నాడన్నారు. ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు టీమ్‌లోని 10 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశామని వెల్లడించారు. అట్లాస్ టూల్ సహయంతో ప్రొఫైల్స్ మానిటర్ చేశారని పేర్కొన్నారు. మూసీ నుండి హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నామని, కానీ ఆ హార్డ్ డిస్క్ శకలాల్లో ఎలాంటి డేటా గుర్తించలేదని తెలిపారు.

ఈ కేసుకు సంబంధి మరికొందరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉందని కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలు సుమోటో తీసుకుని కేసు విచారణ చేపట్టిన హై కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. హై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో పైన పేర్కొన్న విషయాలను వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X