हैदराबाद: पाशमैलारम सिगाची फार्मा कंपनी के रिएक्टर विस्फोट में मरने वालों की संख्या बढ़कर 41 हो गई है। गंभीर रूप से जलने के कारण रविवार को सुबह ध्रुव अस्पताल में इलाज के दौरान जितेंद्र नामक व्यक्ति की मौत हो गई। इसी क्रम में अधिकारियों ने घटनास्थल पर एक और शव की पहचान की है।
हालांकि, हादसे में लापता नौ अन्य श्रमिकों का अभी तक पता नहीं चल पाया है। इसके साथ ही, पीड़ितों के परिवार पटानचेरू सरकारी अस्पताल में उनके शवों का इंतजार कर रहे हैं। दूसरी ओर, विस्फोट के कारण ढही इमारत का मलबा हटाने का काम जोरों पर है। अस्पताल में भर्ती नौ घायलों में से तीन की पहले ही मौत हो चुकी है, जबकि 40 से 80 प्रतिशत तक जल चुके शेष छह में से तीन का इलाज डॉक्टरों द्वारा वेंटिलेटर पर किया जा रहा है।
Also Read-
పాశమైలారం సిగాచీ రియాక్టర్ ఘటన: 41కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ : పాశమైలారం సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతు సంఖ్య నేటితో 41కి చేరింది. ఇవాళ ఉదయం ధ్రువ ఆసుపత్రిలో తీవ్రంగా కాలిన గాయాలతో జితేందర్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదేవిధంగా ఘటనా స్థలంలో మరో మృతదేహం వివరాలను అధికారులు గుర్తించారు.
అయితే, ప్రమాదంలో గల్లంతైన మరో తొమ్మిది మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దీంతో బాధిత కుటుంబాలు తమ వారి మృతదేహాల కోసం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆసుపత్రిలో ఉన్న 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా మిగిలిన ఆరుగురిలో 40 నుంచి 80 శాతానికి పైగా కాలిన గాయాలైన ముగ్గురికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అదజేస్తున్నారు. (ఏజెన్సీలు)
