ऑस्कर अवॉर्ड से बढ़ी जिम्मेदारी: एनटीआर

हैदराबाद: ऑस्कर समारोह के बाद एनटीआर हैदराबाद लौट आए. शमशाबाद के राजीव गांधी अंतरराष्ट्रीय हवाई अड्डे पर प्रशंसकों ने एनटीआर का स्वागत किया। प्रशंसकों ने एनटीआर नाम के साथ झंडे लिए और जय एनटीआर के नारे लगाए। इस मौके पर एनटीआर ने मीडिया से बात की। उन्होंने ऑस्कर के आगमन पर प्रसन्नता व्यक्त की। उन्होंने प्रशंसा की कि ऑस्कर पुरस्कार से जिम्मेदारी बढ़ गई है।

एनटीआर ने कहा कि ऑस्कर समारोह में भाग लेकर उन्हें बहुत खुशी हुई। कीरवाणी और चंद्र बोस जब पुरस्कार लेकर मंच पर खड़े हुए तो उन्हें खुशी हुई। यह अवर्णनीय है। उन्होंने खुलासा किया कि ऑस्कर का वजन हमारे देश के वजन के बराबर है। मुझे एक भारतीय और एक तेलुगु व्यक्ति होने पर बहुत गर्व है। हमें इतना सम्मान प्रशंसकों और फिल्म देखने वालों की वजह से मिला है। यह अवार्ड उनके प्यार और आशीर्वाद से ही संभव हो पाया है। एनटीआर ने आरआरआर की फिल्म को प्रोत्साहित करने वाले सभी लोगों का आभार व्यक्त किया।

ఆస్కార్‌ అవార్డు మరింత బాధ్యతను పెంచింది : NTR

హైదరాబాద్ : ఆస్కార్‌ వేడుకల అనంతరం ఎన్టీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఎన్టీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడాడు. ఆస్కార్‌ రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆస్కార్‌ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని కొనియాడాడు.

ఆస్కార్‌ వేడుకల్లో పాలొనడం ఎంతో సంతోషంగా అనిపించిందని ఎన్టీఆర్‌ అన్నాడు. కీరవాణి, చంద్రబోస్‌ అవార్డు పట్టుకొని స్టేజిపై నిల్చున్నప్పుడు ఆనందగా అనిపించింది. అది మాటల్లో వర్ణించలేనిది. మన దేశబరువు ఎంతుందో ఆస్కార్‌ బరువు అంతే ఉందని వెల్లడించాడు. భారతీయుడిని అందులో తెలుగువాడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మేము ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రేక్షకులు. వాళ్ల ప్రేమ, ఆశిస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ ఎన్టీఆర్‌ వెల్లడించాడు.

రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయని, అవార్డు వచ్చిన వెంటనే మొదటిగా తన భార్య ప్రణతికి ఫోన్‌ చేసినట్లు తారక్‌ చెప్పుకొచ్చాడు. బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్‌ గెలిచింది. తొలిసారి ఆ విభాగంలో భారతీయ సినిమాకు ఆస్కార్‌ రావడంపై సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివతో సినిమాకు సిద్ధమౌవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X