हैदराबाद: अधिकारियों ने घोषणा की है कि पीओके और पाकिस्तान में आतंकी शिविरों को निशाना बनाने वाले भारतीय सेना के ‘ऑपरेशन सिंदूर’ में बड़ी सफल मिली है। प्रारंभिक जानकारी के अनुसार भारत द्वारा किए गए हवाई हमलों में अब तक 80 से अधिक आतंकी मारे गए हैं।
बहावलपुर स्थित जैश-ए-मोहम्मद और मुरीदके स्थित लश्कर-ए-तैयबा के शिविरों पर किए गए हमलों में बड़ी संख्या में आतंकी मारे गए। इसी के तहत सेना ने मुरीदके स्थित मरकज तैयबा पर बिजली से हमला किया। इस दौरान लश्कर-ए-तैयबा का एक प्रमुख नेता हाफिज अब्दुल मलिक मारा गया। उसके साथ एक अन्य साथी आतंकी नेता मुदस्सिर भी मारा गया।
Also Read-
‘ఆపరేషన్ సిందూర్’
హైదరాబాద్ : పీవోకే, పాక్‌లో ఉన్న ఉగ్రవాదులే స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైనట్లుగా అధికారుల ప్రకటించారు. భారత్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
బవహల్పూర్ కేంద్రంగా జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో భాగంగా మురిద్కేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలోనే లష్కర్-ఎ-తొయిబా కీలక నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ మృతి చెందాడు. అతడితో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ కూడా హతమయ్యాడు. (ఏజెన్సీలు)
