हैदराबाद : एमआईएम के एक नेता ने दो कांग्रेस नेताओं पर चाकू से हमला कर दिया। इस हमले में एक व्यक्ति की मौत हो गई, जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। आरोपी ने सुलेमान नगर स्थित कांग्रेस पार्टी कार्यालय के सामने सैकड़ों कार्यकर्ताओं की मौजूदगी में हमला किया। पुलिस ने संदेह व्यक्त किया है कि पुरानी रंजीश के चलते यह हमला किया गया है।
सुलेमान नगर मंडल के इंदिरा नगर चौराहे पर कांग्रेस पार्टी का कार्यालय है। चेवेल्ला कांग्रेस सांसद उम्मीदवार गड्डम रंजीतरेड्डी का रोड शो रंगारेड्डी जिले के चेवेल्ला संसद के अंतर्गत राजेंद्रनगर निर्वाचन क्षेत्र के सुलेमाननगर और शास्त्रीपुरम डिवीजनों होने जा रहा था। इस मौके पर इंदिरानगर इलाके के कांग्रेस नेता मकबूल (55) और एनटीआर नगर निवासी मनोज कुमार (45) ने कांग्रेस कार्यालय के सामने झंडे बांधे और कार्यकर्ताओं को इकट्ठा किया और रंजीत रेड्डी के आने का इंतजार कर रहे थे।
उसी समय मजलिस पार्टी के नेता अहमद ने अचानक मकबूल और मनोज पर चाकू से हमला कर दिया। इस हमले में दोनों गंभीर रूप से घायल हो गये। स्थानीय लोगों ने बताया कि मकबूल के पेट में चाकू लगने से काफी खून बहने लगा। हमले के दौरान वहां मौजूद कांग्रेस कार्यकर्ता डरकर भाग गये।
हमले के बाद अहमद मौके पर से फरार हो गया। स्थानीय लोगों ने दोनों घायलों को इलाज के लिए उस्मानिया अस्पताल ले गये। मामले की जानकारी पर पहुंचे राजेंद्रनगर के डीसीपी चिंतामनेनी श्रीनिवास ने घटनास्थल का निरीक्षण किया और कहा कि उस्मानिया अस्पताल में इलाज करा रहे मकबूल की मौत हो गई है। आरोपी को जल्द ही गिरफ्तार कर लिया जाएगा। मामले की छानबीन की जा रही है।
Crime News : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మర్డర్
హైదరాబాద్ : ఎంఐఎం నాయకుడొకరు ఇద్దరు కాంగ్రెస్ నాయకులపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సులేమాన్ నగర్లో కాంగ్రెస్ కార్యాలయం ముందు వందలాది మంది కార్యకర్తలు ఉండగానే నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సులేమాన్ నగర్ డివిజన్ ఇంద్రానగర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యాలయం ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సులేమాన్నగర్, శాస్త్రీపురం డివిజన్లలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి రోడ్ షో ఉంది. ఈ సందర్భంగా ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మక్బూల్(55), ఎన్టీఆర్ నగర్ నివాసి మనోజ్ కుమార్(45) కాంగ్రెస్ కార్యాలయం ముందు జెండాలు కట్టి, కార్యకర్తలను పోగుచేసి, రంజిత్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మజ్లిస్ పార్టీ నాయకుడు అమ్హద్ అకస్మాత్తుగా మక్బూల్, మనోజ్లపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కడుపులో కత్తిపోట్లతో మక్బూల్కు తీవ్ర రక్తస్రావం జరిగిందని స్థానికులు తెలిపారు. దాడిజరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు భయంతో పరుగులు పెట్టారు.
దాడి అనంతరం అన్జద్ పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన ఇద్దరిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మక్బూల్ మృతి చెందాడని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. (ఏజెన్సీలు)