हैदराबाद: तेलंगाना के मेडचल जिले में भयावह घटना घटी है। मां ने दो बच्चों की धारदार हथियार से बेरहमी से हत्या कर दी। इसके बाद उसने भी मकान की छत से कूदकर आत्महत्या कर ली। स्थानीय लोगों से इसकी जानकारी मिलने के बाद पुलिस मौके पर पहुंची और मामला दर्ज कर लिया।
पुलिस आत्महत्या के कारणों की जांच की जा रही है। पुलिस ने मकान से एक सुसाइड नोट बरामद किया है। हाल ही में इस तरह की घटनाएं बढ़ रही हैं। वित्तीय कारण परिवारों लोग जीवन को असमय समाप्त कर रहे हैं। पुलिस अनेक जागरूकता कार्यक्रम चला रही है, लेकिन इसमें कोई कमी नहीं आ रही है।
Also Read-
ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య
హైదరాబాద్ : మేడ్చల్జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కొడవళ్లతో నరికి చంపింది. ఆ తర్వాత తానూ ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.
ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఆర్థిక కారణాలు కుటుంబాలను కబళిస్తున్నాయి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోయేలా చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తగ్గడం లేదు. (ఏజెన్సీలు)
